సకాలములో చెల్లించండి వడ్డీ భారాన్ని తగ్గించుకోండి

0
536

మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు మార్చి 1వ తేదినుండీ 31 తేదీ వరకు ప్రచార కర పత్రాలతో ఆటో వాహనం ద్వారా నగరం లోని 98 కార్పొరేటు వార్డు లలో  పన్నులు చెల్లించమని మైకు ద్వారా తెలియజేస్తున్నా రు వివరాలు కు వెళ్లితే నగరం లోని అన్ని వార్డు లలో నీటి పన్నులు. ఇంటి పన్నులు . ఖాళీ జాగా పన్నులు. ట్రేడు లైసెన్స్ పీజులు వంటివి ఈ నెల 31లోపల చెల్లించాలని. అలా కట్టని యెడల వడ్డీ భారం పెరిగి మొండి బకాయి లు గా పెరిగిపోతాయి అని తదుపరి  కఠిన చర్యలు తీసుకొంటామని. సకాలములో చెల్లించండి వడ్డీ భారాన్ని  తగ్గించూ కొండి      అని ప్రచారం జీవీఎంసీ శాఖ కోరుతున్నది

Search
Categories
Read More
Telangana
High tension in Sangareddy villagers attack on police station
సంగారెడ్డిలో ఉద్రిక్తత.. పోలీస్‌ స్టేషన్‌పై గ్రామస్థుల దాడి   సంగారెడ్డి జిల్లా...
By G k Nookala 2026-08-01 11:38:27 0 221
Andhra Pradesh
లోకల్ Vs నాన్ లోకల్.. విజయనగరంలో వెలసిన ఫ్లెక్సీ
విజయనగరం కార్పొరేషన్లో స్థానిక ఎన్నికల వేడి మొదలైంది. స్థానికులకే టికెట్లు కేటాయించాలన్న...
By Boiena Rajesh 2026-07-18 05:21:17 0 171
SURAKSHA
మహిళా వేధింపులను అరికట్టేందుకు షీ టీమ్స్ నిరంతర గస్తీ
మహిళల భద్రతే ధ్యేయంగా తెలంగాణ పోలీస్ విభాగం ప్రవేశపెట్టిన 'షీ టీమ్స్' (SHE Teams) నిరంతరం...
By Kalaga Sailaja 2026-06-29 05:54:36 0 89
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం :రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల...
By Kothuru Murali 2026-01-19 12:27:40 0 225
Andhra Pradesh
దుర్గా మల్లేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ
ప్రకటన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు చేనేత పట్టు వస్త్రాల సమర్పణ విజయవాడ...
By Rajini Kumari 2026-02-14 14:14:14 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com