రంజాన్ తోఫా పంపిణీ చేసిన గాలివీడు ఐటీడీపీ అధ్యక్షుడు

0
304

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం గోపనపల్లి గ్రామస్తులు రంజాన్ తోఫా పంపిణీ చేసిన గాలివీడు తెలుగుదేశం పార్టీ  ఐ టి డి పి అధ్యక్షుడు లక్కీ మ్ శ్రీహరి నాయుడు యూనిట్ ఇంచార్జ్ ఆవులు వెంకటరమణారెడ్డి జనరల్ సెక్రెటరీ నల్లబత్తుని ఇరుగుల్ రెడ్డి మరియు మండల నాయకుల ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం సోదరుల ఆధ్యాత్మిక సౌరవాలు వెదజల్లే రంజాన్ మాసంలో అందరికీ రంజాన్ తోపాలను అందజేయడం సంతోషంగా ఉందని తెలియజేశారు 

Search
Categories
Read More
Telangana
"శ్రీగణేష్ ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహిళల ఆర్థిక స్వావలంబనకు మరో ముందడుగు పడింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2026-05-05 11:13:23 0 274
Andhra Pradesh
రూ. 5 కోట్ల అక్రమాస్తులు.. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డిప్యూటీ ఈవో లోకనాథంను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు...
By Pagadala Venkateswar 2026-09-03 12:46:58 0 104
Andhra Pradesh
అయ్యప్ప స్వామి టెంపుల్ లో మెట్లపడిపూజ
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం ఎర్రాతివారిపల్లిలోని అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం రాత్రి...
By Kothuru Murali 2025-12-28 09:39:47 0 235
Andhra Pradesh
Quantum valley in Amaravathi
మేధాటవర్స్ లో క్వూబిటెక్ సంస్థ 1 క్యూ పేరిట క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్ ను ఏర్పాటు చేసింది....
By G k Nookala 2026-04-13 12:50:24 0 225
Andhra Pradesh
జిల్లా కలెక్టర్ గారు డా||వి. వినోద్ కుమార్ ,ఐ.ఏ.ఎస్ గారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ గారు డా||వి. వినోద్ కుమార్ ,ఐ.ఏ.ఎస్ గారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అత్యంత...
By Gadiyapudi Narendra 2026-01-07 10:10:29 0 325
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com