అధ్వానంగా మారిన వేలంక రోడ్డు
Posted 2026-03-18 07:54:51
0
659
కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంతో అధ్వానంగా తయారయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే నరకప్రాయంగా ఉందని , ఆటో డ్రైవర్లు కూడా గ్రామానికి రావడానికి నిరాకరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. అత్యవసర సమయంలో ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని , అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులు ప్రారంభించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి: మాయల మరాఠీ గ్యాంగ్‌పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు.
ఆడవేషాలు వేసుకుని అమాయకులను మోసం చేస్తున్న మాయల మరాఠీ గ్యాంగ్ నాయకుడు మోహన్ కృష్ణమ నాయుడిపై...
అన్నమయ్య: దొంగతనానికి వచ్చి.. కెమెరాలకు చిక్కారు.
శనివారం రాత్రి రాజంపేట మండలం వెంకట రాజంపేటలోని కనకదుర్గమ్మ గుడిలో ఇద్దరు దొంగలు హుండీని బద్దలు...
Chandigarh to Roll Out Monthly Parking Pass Across the City
In a move towards simplifying city transport and parking, the Chandigarh Municipal Corporation...
పెద్దపల్లి : ఫాదర్స్ డే వేల మోడీపై MP విమర్శలు...!
ఫాదర్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి సోషల్ మీడియా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యాఖ్యలు చేశారు....
జనసేన బలపడితేనే ప్రజల కలలు నెరవేరతాయి!
చౌడేపల్లిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని ఘన విజయంతో గెలిపించి, తమ నాయకుడు...