మదనపల్లి: మాయల మరాఠీ గ్యాంగ్‌పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు.

0
95

ఆడవేషాలు వేసుకుని అమాయకులను మోసం చేస్తున్న మాయల మరాఠీ గ్యాంగ్ నాయకుడు మోహన్ కృష్ణమ నాయుడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు మౌనిక, ఉమ ఆదివారం మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఫిర్యాదు చేశారు. పురిటి బిడ్డలతో సహా తమ కుటుంబాలను మోసం చేసి, కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, నగదు, ఆస్తులను కాజేశారని, కుటుంబాల్లో కలహాలు సృష్టించి భార్యాభర్తలను విడదీసేలా చేశారని బాధితులు ఆరోపించారు. పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కొమరాడ: చోళపదంలో ఏనుగుల సంచారం
చోళపదం గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...
By Boiena Rajesh 2026-08-22 06:04:30 0 103
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ సీఎం జగన్
పాలకొండ మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ ముఖ్య...
By Boiena Rajesh 2026-05-01 10:12:40 0 283
Telangana
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఏకగ్రీవాలు రద్దు చేయాలి.
చిలుకూరు మండల కేంద్రంలో  రాష్ట్ర క్యాబినెట్ ఏప్రిల్ 23, 2026 న తీసుకున్న నిర్ణయం ప్రకారం 908...
By Nookapangu Manikanta 2026-05-18 11:44:46 0 313
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె బస్టాండ్‌లో 48 గ్రాముల బంగారు నెక్లెస్ పోగొట్టుకున్న బాధితురాలు. వెంటనే స్పందించి గంటలోపే నెక్లెస్‌ను గుర్తించి అప్పగించిన 2 టౌన్ పోలీసులు.
మదనపల్లె: మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్‌లో పోగొట్టుకున్న సుమారు 48 గ్రాముల బంగారు...
By Pagadala Venkateswar 2026-07-16 05:40:50 0 92
SURAKSHA
Future-Ready Force: Jharkhand’s Elite Police Training
The Jharkhand Police department is actively transforming its operational capabilities through a...
By Lokeshwari Panthadi 2026-07-04 11:49:17 0 254
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com