ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Posted 2026-03-18 02:20:56
0
275
రాయచోటి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సలావుద్దీన్ ఖాన్ మరియు టిడిపి నాయకులు మసూద్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాయచోటి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండికోట సుధాకర్ కలిసి పాల్గొన్నారు మైనార్టీ సోదరులు ఆయనను గజమాలతో జాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం మంత్రిగారు మైనార్టీనాయకులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు రంజాన్ మాసం అత్యంత పవిత్రమైన కఠోర దీక్షతో ఉపవాసాలు ఉంటూ లోక కళ్యాణం కోసం ప్రార్థించడం అభినందనీయం సమాజంలో సోదరుభావం వెలిగిరియాలని కొనియాడారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Vidadala Rajani: విడదల రజనిపై కేసు నమోదు.
Andhra
Case Filed Against Vidadala Rajani
గత నెల 30న యడ్లపాడు దేవస్థానం వద్ద ఉద్రిక్తత
రజనితో...
బిఆర్ఎస్ పార్టీని దిక్కరించిన కవితను సస్పెండ్ చేయడం కరెక్టే : మాజీ మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవితపై బిఆర్ఎస్ అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీమంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే...
"కరీంనగర్ నిందితుల ఫోటోలు ఇవే! - అప్రమత్తమైన అల్వాల్ పోలీసులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కరీంనగర్ పట్టణంలో సంచలనం సృష్టించిన జ్యువెల్లరీ దుకాణం దోపిడీ కేసులో...
పుంగనూరు: జనసంద్రంగా మారిన ఎర్రాతివారిపల్లి.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతి వారి పల్లె బుధవారం సాయంత్రం...
ఐ.ఎం.ఏ రాష్ట్రశాఖ* *ఉత్తమఅధ్యక్షుని జాతీయ* *అవార్డు* *అందుకున్న డాక్టర్ జి.* *నందకిషోర్*
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ .ఎం .ఎ)ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఇచ్చే ఉత్తమ రాష్ట్ర అధ్యక్షుని...