బాచుపల్లిలో ఫార్మా బస్సు బోల్తా 10 మందికి గాయాలు

0
271

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ఉద్యోగులకు గాయాలయ్యాయి.ఈరోజు ఉదయం కూకట్‌పల్లి నుంచి 10 మంది ఉద్యోగులతో బస్సు గడ్డపోతారంలోని కంపెనీకి బయలుదేరింది. మార్గమధ్యంలో బాచుపల్లి సమీపంలో మలుపు తిరుగుతున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు పక్కకు బోల్తా పడింది.

Search
Categories
Read More
Telangana
వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కి వినతి
 మంచిర్యాల : తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో రాష్ట్ర...
By Avunoori Mahesh 2026-09-03 11:47:34 0 114
Andhra Pradesh
రెడ్డివారిపల్లెలో రూ.57,000 ధర పలికిన వినాయకుని లడ్డు.
అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం రెడ్డివారిపల్లెలో గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని శోభాయాత్రగా ఘనంగా...
By Pagadala Venkateswar 2026-09-17 05:03:03 0 52
Karnataka
High Court Circuit Bench Expected in Mangaluru
Coastal Karnataka is set for a massive judicial upgrade as a High Court circuit bench is likely...
By Dunna Jessicaruth 2026-05-18 07:05:18 0 118
Andhra Pradesh
మదనపల్లె: ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి -MLA.
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా, ఆదివారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొండమర్రిపల్లి...
By Pagadala Venkateswar 2026-04-06 04:20:53 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com