బాచుపల్లిలో ఫార్మా బస్సు బోల్తా 10 మందికి గాయాలు
Posted 2026-03-17 08:19:25
0
272
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ఉద్యోగులకు గాయాలయ్యాయి.ఈరోజు ఉదయం కూకట్‌పల్లి నుంచి 10 మంది ఉద్యోగులతో బస్సు గడ్డపోతారంలోని కంపెనీకి బయలుదేరింది. మార్గమధ్యంలో బాచుపల్లి సమీపంలో మలుపు తిరుగుతున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు పక్కకు బోల్తా పడింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Press Clubs Raided Over Activist Links
Press institutions are increasingly under scrutiny by federal authorities. National...
డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకంలో భాగంగా ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్
బాపట్ల జిల్లా: కొత్తపాలెం గ్రామము మరియు చెరుకూరు గ్రామాలలో ఈరోజు నుంచి 17వ తేదీ వరకు వారం...
కోనేరు అక్రమణలు తొలగించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన
నందిగామలో రాస్తారోక నిర్వహించిన హిందూ సంఘాలు హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కమిటీ...
చెన్నై టీవీకే పార్టీని ప్రకటించిన విజయ్
చెన్నై:
టీవీకే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విజయ్..
234 అసెంబ్లీ...
Rajesh Rajora IAS: Architect of Madhya Pradesh’s Growth
A seasoned administrator leading transformative development through strategic governance and...