ప్రతి రోజూ ఉచిత భోజనం

0
632

శ్రీసత్య సాయి సోషియల్ వెల్ఫేర్ ట్రస్ట్  వారు విశాఖ కేజీ హేచ్ ఆసుపత్రి ఎదుట ప్రతి రోజూ మధ్యాహ్నం పన్నెండు గంటలకు  ఆకలి గొన్న వారికి ఉచిత భోజనం అందిస్తున్నామని ట్రస్ట్ సభ్యుడు శ్రీకాంత్ తెలిపారు. వారు భారత్ ఆ వాజ్ తో మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి యందు వున్న శ్రీ సాయిబాబా పేరు మీద మేము దైవత్మ. అన్నదానం. ఆరోగ్యం. చదువులు. ఆశ్రమ. వంటి సేవలు. గోపాల పట్నం చంద్రా కొలనీ లో అనాధులకు. దిక్కు లేని వారికి ఆశ్రమ నిర్వ హిస్తు మరియు యం. వి. పి కాలనిలో ఆసుపత్రి స్థాపించి అందులో ఉచితంగా రో గులకు . రక్త పరీక్షలు. వివిధ జబ్బులకు చికిత్స చేసి మందులు ప్రతిరోజూ ఇస్తూ న్నా మని. విశాఖలో ప్రజలు. పొరుగు జిల్లాల ప్రజలు మా సేవలు విని యో గించు కొంటున్నా రని చెప్పారు

Search
Categories
Read More
Telangana
"ఈటల చేతుల మీదుగా మోదీ సభ పోస్టర్ల ఆవిష్కరణ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చేతుల మీదుగా మే...
By Sidhu Maroju 2026-05-06 06:47:28 0 416
Telangana
రెబ్బెన రైల్వే స్టేషన్ సమీపంలో కలకలం: వృద్ధుడి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ (రెబ్బెన): కేవలం టీ,...
By Chunarkar Jagadeesh 2026-07-18 05:15:29 0 286
Andhra Pradesh
మధ్యాహ్న భోజనం ఆకస్మిక తనిఖీ గద్దె అనురాధ
*గాంధీజీ స్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకంపై ఆకస్మిక తనిఖీ*   *విద్యార్థులతో కలిసి భోజనం...
By Rajini Kumari 2026-03-24 11:36:57 1 219
SURAKSHA
B. Bala Naga Devi, IPS: Trailblazing Leader in Policing
Tamil Nadu's first woman Intelligence Chief, B. Bala Naga Devi, IPS, has built an exemplary...
By Lokeshwari Panthadi 2026-07-20 09:12:02 0 360
Telangana
వరంగల్ జిల్లాలోని వర్షాలు.....
వరంగల్ జిల్లాలో దంచికొడుతున్న వర్షం....! భారత్ అవాజ్ న్యూస్ వరంగల్ జిల్లా నేడు 7 మే.... ఉమ్మడి...
By Gujile Ramu 2026-05-08 02:50:05 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com