రాయచోటి నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం 1.28 కోట్లు పైగా నిధులు మంజూరు
Posted 2026-03-17 08:12:31
0
249
మంగళవారం రాయచోటి నియోజకవర్గం నాకు మంజూరైన గ్రామీణ రహదారులకు సంబంధించింది మండలంలో సిసి రోడ్ల నిర్మాణం పనులను రాష్ట్ర రవాణా యోజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధికి రహదారులు ఎంతగానో తోడ్పడతాయని రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ఇస్తుందని తెలిపారు నాబార్దు నిధుల కింద నాలుగు రహదారుల నిర్మాణానికి 4.5 కోట్లు మంజూరయ్యని పి ఎం సి ఎస్ వై 3కింద 12.5కోట్లు మంజూరి పనులు పూర్తయ్యాయని తెలిపారు ఈ నిధులు అన్నిటినీ కలిపి చూస్తే రాయచోటి నియోజకవర్గంలో 128 కోట్లు పైగా నిధులు మంజూరైనట్లు మంత్రిగారు తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రూ.18.54 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ LOCలను పంపిణీ చేసిన డా గొట్టిపాటి లక్ష్మీ
రూ.18.54 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ LOCలను పంపిణీ చేసిన డా గొట్టిపాటి లక్ష్మీ
కురిచేడు మండలం,...
వినయ్ గార్డెన్స్‌లో పోలీస్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సీఎం బందోబస్తు సమీక్షా సమావేశం.
🎤కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
కాగజ్‌నగర్: రాష్ట్ర...
అదుపుతప్పి పొలాల్లోకి దూసుకు వెళ్లిన వాహనం
వంగర మండలం శ్రీహరిపురం గ్రామ సమీపంలో ఓ వాహనం బోల్తా పడ్డ ఘటన ఆదివారం ఉదయం చోటు జరిగింది....
కుత్బుల్లాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో పనులు సకాలంలో జరగడం లేదు. ఆరోపించిన ఎన్జీవో భాగ్యలక్ష్మి ఫౌండేషన్ ఫౌండర్ మాణిక్య చారి.
కుత్బుల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయం లో గత రెండు నెలల నుండి అధికారులు కుల దృవీకరణ పత్రాలు సకాలంలో...
మదనపల్లి: గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి.
మదనపల్లి మండలం బెంగళూరు రోడ్డులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. రెడిఫుడ్స్ ఫ్యాక్టరీ సమీపంలోని...