రూ.18.54 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ LOCలను పంపిణీ చేసిన డా గొట్టిపాటి లక్ష్మీ
Posted 2026-07-03 05:06:27
0
94
రూ.18.54 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ LOCలను పంపిణీ చేసిన డా గొట్టిపాటి లక్ష్మీ
కురిచేడు మండలం, బోధనంపాడు గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ – VB-G RAM G కార్యక్రమం వేదికపై ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.18,54,845 విలువైన LOCలను దర్శి టిడిపి ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మీ గారు 4 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
లబ్ధిదారులు:
వరికూటి హనుమంతరావు – రూ.1,52,119 (గంగదొనకొండ)
యర్రంశెట్టి పెద్ద ఏడుకొండలు – రూ.5,00,000 (గంగదొనకొండ)
వద్దిపాటి పెద్ద బ్రహ్మయ్య – రూ.5,02,726 (పి. వెంకటాపురం)
బొక్షం సాయి కుమార్ – రూ.7,00,000 (నూజిల్లపల్లి)
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లె: పతనమైన టమాటా ధరలు – గిట్టుబాటు కాక రైతుల ఆవేదన.
మదనపల్లె మార్కెట్‌లో శుక్రవారం టమాటా ధరలు భారీగా పడిపోయాయి. రైతులు దాదాపు 70 మెట్రిక్ టన్నుల...
భూమి ఆక్రమణపై బాధితురాలు లక్ష్మమ్మ ఆవేదన
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానపల్లి పంచాయతీ లక్కుంట గ్రామ సమీపంలో తమ సొంత భూమిని ఆక్రమించి...
Shooter jaspal rana passed away
భారతదేశంలోని అత్యంత ప్రతిభావంతమైన షూటర్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, భారత క్రీడారంగ...
Empowering Arunachal: The Police Ajin Citizen Initiative
The "Police Ajin" initiative marks a transformative shift in Arunachal Pradesh, placing community...
పుంగనూరు :పుంగనూరు పట్టణంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం
పుంగనూరు పట్టణంలో శుక్రవారం వాతావరణం ఒక్కసారిగా మారి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం...