17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ పదవీకాలం ముగియడంతో మంగళవారం ఆయనను వారు ఘనంగా సన్మానించిన ప్రజలు
Posted 2026-03-17 06:45:53
0
948
చీరాల: చీరాల 17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ ఆధ్వర్యంలో తమ వార్డు ఎంతగానో అభివృద్ధి చెందిందని ప్రజలు కొనియాడారు.బాలకృష్ణ పదవీకాలం ముగియడంతో మంగళవారం ఆయనను వారు ఘనంగా సన్మానించారు.వార్డుకు ఆరోగ్య కేంద్రాన్ని తెప్పించడంతోపాటు,బాయ్స్ హైస్కూల్ ని,పార్క్ ని అభివృద్ధి చేశారని తెలిపారు.విద్యుత్ సమస్యలను పరిష్కరించారని,సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపేయించారని వారు తెలిపారు.ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలు పరిష్కరించారన్నారు.
తనకు కౌన్సిలర్ గా పోటీ చేసే అవకాశం కల్పించిన మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం,నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ వెంకటేష్ బాబులకు,నమ్మకంతో గెలిపించిన ప్రజలకు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.వారి సహకారంతోనే వార్డు అభివృద్ధి జరిగిందని ఆయన తెలిపారు.భవిష్యత్తులో కూడా తన సేవలు కొనసాగుతాయని బాలకృష్ణ వారికి హామీ ఇచ్చారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మార్కాపురం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి
మార్కాపురం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి
Chief Commissioner of Land Administration Smt....
ఆల్వాల్ ల్లో "మూడవ కన్ను" : సిసి కెమెరాలతో పటిష్టమైన నిఘా .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం పెరుగుతున్న జనాభా...
స్పందన కార్యక్రమం కు పోటెత్తిన జనం – కలెక్టరేట్ కిటకిట.
మదనపల్లిలోని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వేలాది మంది...
Jharkhand Strengthens Law and Order Across the State
Jharkhand has continued to enhance law and order in 2026 by strengthening policing, expanding...
నిజామాబాద్
ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా 19వ డివిజన్ వార్డు సభను నిర్వహించడం జరిగింది ఇందులో...