స్పందన కార్యక్రమం కు పోటెత్తిన జనం – కలెక్టరేట్ కిటకిట.
Posted 2026-02-02 07:21:58
0
185
మదనపల్లిలోని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వేలాది మంది బాధితులు తరలివచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సమర్పించేందుకు క్యూకట్టారు. అధికారులు చెట్లు, టెంట్లు, రేకుల షెడ్ల కింద అర్జీలు స్వీకరించి ఆన్లైన్‌లో నమోదు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను కలిసి తమ సమస్యలను అర్జీల రూపంలో వినతిపెట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల అందజేత.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కంటోన్ మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం...
విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్
*విజయవాడ ఇంద్రకిలాద్రి క్షేత్రానికి విచ్చేసిన యువ నేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు*
...
కంచిలీ: ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలు
జె. నారాయణపురం గ్రామానికి చెందిన కర్రి ప్రసాద్ ఒకేసారి మూడు బ్యాంక్ ఉద్యోగాలు సాధించాడు. ఐబీపీఎస్...
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రధాన రహదారి పై ధర్నా నిర్వహించిన బీజేపీ శ్రేణులు
నస్పూర్ : తేదీ 07/05/2026, తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు చేసిన...
ప్రజల కోసం రాజీపడను: ఈటల.|
"కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోండి... నీటి సరఫరాపై రాజకీయాలు వద్దని వ్యాఖ్య"
మేడ్చల్...