పదోతరగతి పరీక్షకు 75 మంది దూరం
Posted 2026-03-16 14:11:25
0
244
విజయనగరం జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 23,015 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా, 22,940 మంది హాజరయ్యారని DEO మాణిక్యం నాయుడు తెలిపారు. మొత్తం 75 మంది గైర్హాజరయ్యా రన్నారు. అలాగే ఓపెన్ స్కూల్ పరీక్షకు 455 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా, 423 మంది హాజరయ్యారన్నారు. మొత్తం 32 మంది గైర్హాజరయ్యా రన్నారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలిపారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శ్రీరామ నవమి శుభాకాంక్షలు
*శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే౹*
*సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే॥*
...
CURE
➡️ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని అధికార యంత్రాంగం హై అలర్ట్ తో ఉండాలని...
రాష్ట్ర ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన హోం మంత్రి వంగలపూడి అనిత
రక్షాబంధన్.. రక్త సంబంధాలను మరింత ఆత్మీయంగా మలిచే అపురూపమైన బంధం.
అన్నాచెల్లెళ్లు,...
ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో పాల్గొన్న..మంత్రి మండిపల్లి
*అన్నమయ్య జిల్లా*
*రాయచోటి నియోజకవర్గం*
*తేదీ: 02-08-2026*
*'ఇంటింటికీ టీడీపీ...
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాల కీలక నిర్ణయం
*గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఎలా బడితే అలా బయటకు వెళ్ళటం కుదరదు అధికారి పర్మిషన్ తప్పనిసరి*...