పాలకుర్తి : ప్రేమ వ్యవహారంలో హత్య... నిందితుడి అరెస్ట్

0
182

పాలకుర్తి మండలం పూటూరు గ్రామానికి చెందిన బూతు  సుమలతను ప్రేమ వ్యవహారంలో  స్వామి అనే వ్యక్తి ఈనెల 12న రాత్రి గొడ్డలితో నరికి హతమార్చాడు. నిందితుడిని అరెస్టు చేసి గొడ్డలి, సెల్ ఫోను బైకు స్వాధీనం చేసుకున్నట్టు ఏసిపి కృష్ణ గారు తెలిపారు. వసంత నగర్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రేమించిన యువతి పెళ్లికి నిక్ నిరాకరించడంతో హత్య చేసినట్టు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Chhattisgarh
Agricultural Growth and Farmer Welfare in Chhattisgarh
Chhattisgarh is advancing agricultural development through various farmer-centric programs aimed...
By Fathima Safa 2026-06-24 08:04:05 0 243
Sports
"Captain Cool' Trademark By MS DHONI
Former Indian cricket captain Mahendra Singh Dhoni has applied for a trademark on the moniker...
By Bharat Aawaz 2025-07-03 08:43:05 0 3K
Telangana
కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ నేత శివరామ్ నాయక్ కీలక భేటీ ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్‌తో చర్చలు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ (AICC) ఇన్‌ఛార్జ్ సెక్రటరీ శ్రీ సచిన్ సావంత్ జీని...
By Chunarkar Jagadeesh 2026-08-10 12:42:37 0 201
Andhra Pradesh
అమరజీవి త్యాగస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం: కలెక్టర్.
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం వెలకట్టలేనిదని అన్నమయ్య జిల్లా...
By Pagadala Venkateswar 2026-03-17 02:14:05 0 218
Andhra Pradesh
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో లూధరన్ ప్రార్థనా మందిరం పెయింటింగ్ కు 25వేల విరాళం
*లూథరన్ ప్రార్థన మందిరం పెయింటింగ్‌కు రూ.25 వేల విరాళం*   *ఐటీ విద్యా శాఖ మంత్రి నారా...
By Rajini Kumari 2025-12-17 08:42:02 0 246
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com