అభిమానులకు, కూటమి శ్రేణులకు ధన్యవాదాలు తెలిపిన చినబాబు.

0
197

తెలుగు రాష్ట్ర యువత అధికార ప్రతినిధి శ్రీరామ్ చినబాబు ఆదివారం మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్రవ్యాప్త అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనపై చూపిన ప్రేమాభిమానాలు మరువలేనివని, శుభాకాంక్షలు అందించిన ఎన్డీయే కూటమి నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ అందరి సహకారంతో ప్రజా సేవలో ముందుంటానని ఆయన పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ : విద్యార్థులకు ప్రభుత్వం వారి శుభవార్త
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న తెలంగాణ క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం...
By Sunka Santhosh 2026-05-23 18:34:55 0 140
Telangana
తెలంగాణ రాష్ట్ర సేన”గా టీఆర్‌ఎస్‌
పార్టీ పేరులో “టీఆర్‌ఎస్‌” అనే పదం ఉండటం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా...
By Ponnala Srinivasrao 2026-04-25 05:34:07 0 144
Telangana
కవిత కొత్త పార్టీ పేరు టిఆర్ఎస్.....
జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించారు తన పార్టీ పేరు TRS అని పేరు పెట్టారు...
By Gujile Ramu 2026-04-25 11:03:28 0 481
Andhra Pradesh
LPG Booking: 25 రోజులకు గుడ్ న్యూస్.. కీలక మార్పు
గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. LPG Booking విషయంలో కీలక మార్పు...
By VALLERU SIMHADRI 2026-09-08 16:24:43 0 292
Puducherry
Puducherry Safety Shield: New Helplines For Women & Children
The Government of Puducherry has taken a significant step towards reinforcing social security...
By Lokeshwari Panthadi 2026-06-30 10:37:14 0 80
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com