మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఎమ్మెల్యే షాజహాన్ భాషా.
Posted 2026-03-16 02:13:40
0
179
మదనపల్లె పట్టణంలోని ఎన్. వి. ఆర్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ప్రసాద్ బాబు, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస దీక్ష విరమించిన అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ, రంజాన్ పండుగ శాంతికి, సోదరభావానికి చిహ్నమని పేర్కొన్నారు. ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, మత సామరస్యాన్ని కాపాడటంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి..
గుంటూరు:
నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన వైసీపీ నేతలు అంబటి...
అనకాపల్లిలో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ మంత్రి అనిగాని సత్యప్రసాద్
అనకాపల్లి
5.1.2026
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో...
ఎంఈఎస్ కాలనీలో అభివృద్ధి పనుల జోరు- డ్రైనేజీ పనులకు శ్రీకారం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మచ్చ బొల్లారం 133 డివిజన్ MES కాలనీలో అభివృద్ధి పనులు...
అన్నమయ్య జిల్లా : ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి
మదనపల్లెలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఏ.రెడ్డయ్య (35) విధులు నిర్వర్తిస్తుండగా అస్వస్థతతో మృతి చెందారు....
Maharashtra Police Upgrade Fleet for Faster Public Safety
The Maharashtra Police are significantly boosting their operational capabilities by aggressively...