మదనపల్లె: ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఊరి వెలి-ASPకి ఫిర్యాదు.

0
168

సోమల మండలం కందూరు గ్రామానికి చెందిన గౌరి, ఆనంద్ కుమార్ అనే యువకుడిని 2003లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన ఊరి పెద్దలు శేఖర్, రమణ తదితరులు, కట్టుబాట్లు తప్పారంటూ గౌరి కుటుంబానికి రూ. 20,000 జరిమానా విధించి, వారిని ఊరి నుంచి వెలివేశారు. తల్లిదండ్రులతో మాట్లాడితే రూ. 5,000 జరిమానా కట్టాలని గ్రామస్తులను నిబంధనలతో భయపెట్టారు. రెండేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నామని, భర్తను దూరం చేశారని గౌరి అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ఎదుట గురువారం కన్నీటి పర్యంతమైంది. స్పందించిన ఎస్పీ, వెంటనే చౌడేపల్లి సీఐ, సోమల ఎస్సైలతో మాట్లాడి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కదిరిలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
భారత్ అవాజ్ న్యూస్ :.కదిరి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్బూల్ మాట్లాడుతూ...
By Vinod Kumar 2026-09-11 14:08:05 0 186
Andhra Pradesh
విద్యార్థుల వేదన కదిలించింది
విద్యార్ధుల వేదన కదిలించింది   • సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి స్పందించిన ఉప...
By Rajini Kumari 2026-02-07 11:56:02 0 203
Telangana
టీచర్ గా మారిన కలెక్టర్...
మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ఉపాధ్యాయురాలుగా మారారు. రామాయంపేట కేజీబీవీ సందర్శించిన కలెక్టర్...
By Katiyala JeevanRaj 2026-04-08 10:32:21 0 448
SURAKSHA
Odisha Cyber Police Warn Against Online Fraud
: To protect citizens from digital scams, Odisha Police cyber cell held an awareness session for...
By Kalaga Sailaja 2026-07-06 10:58:14 0 387
Andhra Pradesh
బీడీఎల్ రాకతో దొనకొండకు మహర్దశ.
బీడీఎల్ రాకతో దొనకొండకు మహర్దశ. మంత్రి లోకేష్ గారికి కృతజ్ఞతలు.డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ...
By Chennaiah Kati 2026-07-03 13:10:11 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com