గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
270

రాయచోటి మండలం చెన్న ముక్క పల్లి గ్రామం కొలిమి మెట్టుకు వెళ్లే 600 మీటర్లు 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వము లక్ష్యమని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాయచోటి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండికోట సుధాకర్ డైరెక్టర్ మస్తాన్ ప్రభాకర్ రెడ్డి మరియు యువ నాయకులు మదన్మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
జిల్లా కలెక్టర్ గారు డా||వి. వినోద్ కుమార్ ,ఐ.ఏ.ఎస్ గారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ గారు డా||వి. వినోద్ కుమార్ ,ఐ.ఏ.ఎస్ గారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అత్యంత...
By Gadiyapudi Narendra 2026-01-07 10:10:29 0 328
Andhra Pradesh
పుంగనూరు: ఆ ఆరోపణలు పూర్తిగా అబద్ధం.. పట్టాదారులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం రాగానిపల్లి పంచాయతీలోని సర్వే నంబర్ 337/3కు చెందిన భూమిపై...
By Kothuru Murali 2026-05-09 15:05:29 0 158
Telangana
నిజామాబాద్: ఏటెట పెరుగుతున్న కౌలు ధరలు
ఉమాడి  నిజామాబధ్ జిల్లాలో సగునిటి విప్లవం కౌలు ధరలాను పరుగులు పెటి సుతంధి.శ్రీరామసాగర్...
By Sadaq Sadaq 2026-05-26 07:30:36 0 117
Andhra Pradesh
గుడివాడ ఖ్యాతి మరింత పెరిగేలా జాతీయ కబడ్డీ పోటీలు
*గుడివాడ ఖ్యాతి మరింత పెరిగేలా జాతీయ కబడ్డీ పోటీలు: విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని*  ...
By Rajini Kumari 2026-01-23 11:58:59 0 259
Andhra Pradesh
Chintakrindi Sai Jyothi: టెక్నాలజీతో వైకల్యాన్ని జయించిన రచయిత్రి... ‘చేయి వీడని చెలిమి’ నవలను ఆవిష్కరించిన మంత్రి లోకేశ్.
దివ్యాంగ రచయిత్రి సాయిజ్యోతి నవల ఆవిష్కరించిన మంత్రి లోకేశ్ వాయిస్ ఇన్‌పుట్ టెక్నాలజీతో...
By Pagadala Venkateswar 2026-01-17 11:26:42 0 409
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com