విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగు నింపుతున్న కూటమి ప్రభుత్వం

0
109

విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగు నింపుతున్న కూటమి ప్రభుత్వం.

దర్శి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో, దర్శి నియోజకవర్గంలోని అన్ని మండలాల “సమగ్ర శిక్ష” పరిధిలోని భవిత సెంటర్లలో చదువుతున్న 25 మంది విభిన్న ప్రతిభావంతులకు సుమారు రూ.10 లక్షల విలువైన సహాయక పరికరాలను దర్శి టిడిపి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు అందజేశారు.

అందజేసిన పరికరాలు:

బ్యాటరీ సైకిళ్లు – 2

వీల్‌చైర్లు – 5

వినికిడి యంత్రాల

MR కిట్లు – 10

బ్రెయిలీ కిట్ – 1

అనంతరం విభిన్న ప్రతిభావంతులకు హెల్మెట్లను కూడా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కల్పన, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఎంఈఓ-2 రామాదేవి, టిడిపి నాయకులు, ప్రత్యేక ఉపాధ్యాయులు, కూటమి శ్రేణులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి.
మహిళా కానిస్టేబుల్ జయశాంతిని సత్కరించిన హోంమంత్రి అనిత సంక్రాంతి వేళ అంబులెన్స్‌కు దారి...
By Pagadala Venkateswar 2026-01-22 10:44:33 0 199
Telangana
ప్రమాదం అంచున ప్రయాణం
మనూర్ మండలం  మనూర్ నుంచి మైకిడ్ వెళ్లే దారికి కొద్దీ దూరంలో రహదారి ప్రమాదకరంగా మారింది. ఒక...
By Gandla Vaijanath 2026-07-20 10:23:55 0 181
Telangana
సర్పంచుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సర్పంచుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-06-29 06:54:00 0 238
Jammu & Kashmir
Scorching Valley: Kashmir Faces Unprecedented Heatwave
The picturesque Kashmir Valley is currently grappling with an intense, record-breaking heatwave...
By Lokeshwari Panthadi 2026-06-30 04:42:23 0 162
SURAKSHA
విజయవాడ వరద సమయంలో ఏపీ పోలీసుల సహాయక చర్యల వివరాలు:
. విజయవాడ వరదల్లో ఏపీ పోలీసులు బోట్ల సహాయంతో 500 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు....
By Kalaga Sailaja 2026-07-01 05:44:51 0 84
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com