ముస్లిం సోదరులకు తోఫా : మాజీ కార్పొరేటర్ ఉదారత.|

0
218

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బోలారంలోని తుర్కపల్లి జమా మసీదులో పేద ముస్లిం సోదరులకు 'రంజాన్ తోఫా' పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు స్వయంగా కిట్లను అందజేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. పండుగ పూట ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. 

ఈ పంపిణీ కార్యక్రమంలో ఆమెతో పాటు ఫిరోజ్, హఫీజుల్లా, శోభన్, దేవేందర్, లోకేష్, యాదగిరి, లింగారెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

 #sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి : మద్యం దుకాణంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తనిఖీ.
మదనపల్లెలో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు పలు మద్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్...
By Pagadala Venkateswar 2026-04-18 03:51:47 0 130
Uttar Pradesh
Uttar Pradesh 2026: Healthcare and Medical Expansion
Uttar Pradesh is strengthening its healthcare system in 2026 through various initiatives focused...
By Fathima Safa 2026-06-16 11:44:49 0 133
Telangana
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ) వార్డెన్ యo...
By Sadaq Sadaq 2026-02-09 10:13:43 0 214
Andhra Pradesh
కదిరిలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
భారత్ అవాజ్ న్యూస్ :.కదిరి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్బూల్ మాట్లాడుతూ...
By Vinod Kumar 2026-09-11 14:08:05 0 187
BMA
Journalism: Democracy's Strongest Guardian
Journalism plays a vital role in protecting democracy by keeping citizens informed with accurate...
By JoinBMA 2026-08-20 09:06:13 0 60
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com