మనూర్ : తాగునీటి సమస్యకు చెక్

0
1K

మనూర్ మండలంలోని బెల్లాపూర్ గ్రామంలోని sc కాలనీలొ త్రాగు నీటి సమస్య పరిస్కారం కొరకు పట్లోళ్ల పాండురంగ రెడ్డి గారు ఎంపీ. సురేష్ శెట్కార్ గారి చోరువతో కొత్తగా బోరు బావి తవ్వించడం జరిగింది.

దీనితో sc కాలనీలొ నెలకొన్న నీటి సమస్య దూరం కానుంది అని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలొ రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎం. బస్వారాజ్. యాకుబ్, ఎవన్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ అమరావతిని రాజధానిగా ఖరారు
అందరికీ నమస్కారం.   ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో చట్టబద్ధత...
By Rajini Kumari 2026-04-02 16:02:40 0 197
Telangana
అలిండియా అంబేద్కర్ యువజన సంఘం
అలిండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కమ్మదనం నర్సింహులు, ఏర్పుల దయాకర్...
By Veeresh Kumar 2026-03-26 13:27:04 0 440
Andhra Pradesh
పిజీఆర్ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం: డీఆర్ఓ.
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పిజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి...
By Pagadala Venkateswar 2026-01-20 06:48:47 0 200
Andhra Pradesh
నేరసులపై కఠినంగా పోలీస్ వ్యవస్థ: డిజిపి
గుంటూరు జిల్లాలో పోలీసులు చేపట్టిన తాజా చర్యలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కోర్టుకు...
By John Baji 2025-12-30 12:51:17 0 213
Maharashtra
Historic Milestone: 5 Lakh PMAY-G Houses Inaugurated
Rural Maharashtra witnessed a transformative day as Union Minister Shivraj Singh Chouhan joined...
By Dunna Jessicaruth 2026-05-15 05:43:37 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com