అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎం ఆర్ మానవ అక్కుల సంఘం నాయకులు

0
424

అంగన్వాడీ కేంద్రంన్నీ తనిఖీ చేసిన యం.ఆర్.మానవ హక్కుల సంఘం నాయకులు

 పలు సమస్యలు గుర్తించి,పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిస్కరిస్తాం అన్న మానవ హక్కుల సంఘం నాయకులు

 వినుకొండ ఎం ఆర్ హ్యూమన్ రైట్స్ & అవినీతి వ్యతిరేక అసోసియేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున్ రెడ్డి గారు . జాతీయ బోర్డు ఆఫ్ డైరెక్టర్ తిరుపతయ్య గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వినుకొండ మండలం వినుకొండ టౌన్ లో అంగన్వాడి కేంద్రంలో తనిఖీలు చేపట్టగా పల్నాడు జిల్లా చైర్మన్ కలవ కూరి గణేష్. పల్నాడు జిల్లా ఇంచార్జ్ కొండ్రముట్ల హరినాథ్ బ్రహ్మచారి తనిఖీలు చేపట్టారు అందులో భాగంగా అందులో భాగంగా గర్భిణీ స్త్రీలకు అలాగే పిల్లలకు అందజేయాల్సిన గుడ్లు పాలు, కందిపప్పు సమయానికి ఇస్తున్నారో లేదో తెలుసుకోవడానికి తనిఖీ చేపట్టగా పైనుంచి రావాల్సిన లేటుగా రావటం వల్ల మేము ఇవ్వలేకపోయా అని అంగన్వాడి కేంద్రంలో ఆయా తదితరులు అన్నారు. అందు నిమిత్తమున పల్నాడు జిల్లా చైర్మన్ ఉన్న సమయంలో నిత్యావసర వస్తువులు ఇవ్వమని చెప్పారు.  

ఎమ్మార్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కులకే నాంది పలుకుతానని పల్నాడు జిల్లా చైర్మన్ కలవ కూరి గణేష్ అన్నారు.

Search
Categories
Read More
Dadra &Nager Haveli, Daman &Diu
DNHDD Accelerates Infrastructure Development Projects
Dadra & Nagar Haveli and Daman & Diu continue to strengthen public infrastructure through...
By Fathima Safa 2026-07-06 06:12:31 0 140
Telangana
పేట తెలంగాణ డైరీ ని ఆవిష్కరించిన విద్యశాఖ అధికారి : యాదయ్య
మంచిర్యాల : ఈరోజు ఉదయం పట్టణంలోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్ (స్పాట్ వాల్యుయేషన్ సెంటర్) లో...
By Avunoori Mahesh 2026-04-08 07:30:22 0 262
Andhra Pradesh
అవగాహనతోనే అగ్నిప్రమాదాలు నివారణ
అవగాహనతోనే అగ్నిప్రమాదాలను నివారించవచ్చునని అగ్నిమాపక అధికారి టిఎస్ఎస్ జనార్దనరావు అన్నారు....
By Boiena Rajesh 2026-04-20 00:34:51 0 166
Andhra Pradesh
ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలో అక్రమ దోపిడిని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో...
By Boya Dasthagiri 2026-04-13 12:54:23 0 206
SURAKSHA
తెలంగాణ మహిళా పోలీసులు బాలికలకు స్వీయ రక్షణ శిక్షణ
తెలంగాణ మహిళా పోలీసులు ఈరోజు కాలేజీ బాలికలకు ఉచిత స్వీయ రక్షణ శిక్షణ ఇచ్చారు. POCSO చట్టం, మహిళా...
By Kalaga Sailaja 2026-07-06 05:13:15 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com