బీటి రోడ్డు పనులను పరిశీలించిన MLA నదుకుదిటి ఈశ్వరావు

0
484

రణస్థలం ఎమ్మార్వో ఆఫీస్ నుండి వేణుగోపాలపురం వరకు బీటీ తారు రోడ్డు పనులు ఈ రోజు ప్రారంభం అయ్యాయి.1.50 కోట్ల తో 2.1 కిలోమీటర్లు బీటీ తారు రోడ్డు పనులను ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే NER గారు కలిసి పరిశీలించి,నాణ్యత విషయం లో రాజీ పడొద్దని కాంట్రాక్టర్ కు సూచించారు.ఈ కార్యక్రమం లో గౌరవ శాసనసభ్యులు NER గారు,లావేరు మండల టీడీపీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ గారు,కూటమి నాయకులు ఐనపకుర్తి తోటయ్య దొర గారు,పిన్నింటి మధుబాబు గారు, లెంక శ్యామ్ గారు,మజ్జి రామమూర్తి గారు,ముళ్ళు సాయి గారు,జగ్గురోతు బంగారి నాయుడు గారు,దుర్గాసి రాంబాబు గారు,కెళ్ళ సత్యం గారు,మజ్జి వెంకటరమణ గారు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: మహిళా రైతుపై తేనెటీగల దాడి.. తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలోని కోటవారిపల్లిలో మంగళవారం మహిళా రైతు సిద్ధమ్మ (59)పై తేనెటీగలు దాడి చేశాయి....
By Pagadala Venkateswar 2026-03-25 02:54:31 0 204
Telangana
నిజామాబాద్:గణేష్ బిగాల గారిని పరామర్శించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి
ఇటీవల కారు ప్రమాదానికి గురైన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారిని మాజీ మంత్రి,...
By Sadaq Sadaq 2026-06-09 09:47:05 0 147
Telangana
సికింద్రాబాద్ లో గంజాయి ముఠా గుట్టురట్టు : అల్వాల్ డెలివరీ బాయ్ తో సహా ఏడుగురు అరెస్ట్.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగరంలో మాదకద్రవ్యాల విక్రయాలే లక్ష్యంగా సాగుతున్న అక్రమ...
By Sidhu Maroju 2026-03-12 11:19:07 0 199
Telangana
నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన
నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన   సారు మా పై దయాచూపండి     ...
By Vanmoj Suryamohan 2026-01-12 15:08:58 0 561
Andhra Pradesh
5 వేల ఎకరాల్లో నేల పునరుజ్జీవనం.4,000 టన్నుల కార్బన్ ఉద్గారాల నివారణ లక్ష్యం
భారత్ అవాజ్ న్యూస్ : శ్రీ సత్యసాయి జిల్లాలో నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రాజెక్ట్...
By Vinod Kumar 2026-09-11 15:53:26 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com