మదనపల్లె: మహిళా రైతుపై తేనెటీగల దాడి.. తీవ్ర గాయాలు.

0
203

మదనపల్లె మండలంలోని కోటవారిపల్లిలో మంగళవారం మహిళా రైతు సిద్ధమ్మ (59)పై తేనెటీగలు దాడి చేశాయి. గ్రామ సమీపంలోని పొలం వద్ద చింతచెట్టు కింద కూర్చుని ఉండగా ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Search
Categories
Read More
Jammu & Kashmir
J&K Apple Industry and Horticulture See New Growth
Jammu & Kashmir continues to strengthen its apple industry and horticulture sector in 2026...
By Fathima Safa 2026-07-04 06:35:25 0 70
Telangana
రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు గిర్నిబాయిలో ధర్నా.....
భారత్ అవాజ్ న్యూస్: 24 జూలై రోజున వరంగల్ జిల్లా గిర్ని బావి వద్ద దుగ్గొండి మండలం నీట్ పరీక్ష...
By Gujile Ramu 2026-07-24 11:12:20 0 197
Telangana
"పానిక్ బయింగ్ వద్దు - పెట్రోల్ భయం వద్దు: హైదరాబాద్‌లో ప్రస్తుత గ్రౌండ్ రిపోర్ట్!
హైదరాబాద్ : హైదరాబాద్  నగరం లో నెలకొన్న ఇంధన కొరత ప్రధానంగా సరఫరా లోపం వల్ల కాకుండా, వదంతుల...
By Sidhu Maroju 2026-04-30 14:07:17 0 461
Karnataka
Karnataka Launches Major Electoral Roll Revision Drive 2026
The Office of the Chief Electoral Officer, Karnataka, is set to commence a massive Special...
By Lokeshwari Panthadi 2026-06-29 06:39:37 0 88
Andhra Pradesh
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
*Press Release*   *ధాన్యం కొనుగోళ్లల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు*   *మామిడి...
By Rajini Kumari 2025-12-24 08:19:39 0 234
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com