పుంగునూరు:పుంగనూరు పట్టణం లో కారులో మంటలు
Posted 2026-03-13 03:20:41
0
185
పుంగనూరు పట్టణంలో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ సమీపంలో బుధవారం రాత్రి మరమ్మతుల్లో ఉన్న రేనాల్డ్ డస్టర్ కారులో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు నేతృత్వంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అధికారులు వెంటనే స్పందించడంతో చుట్టుపక్కల గుజిరి దుకాణాలకు మంటలు వ్యాపించకుండా పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నేడు లోక్సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్
*నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్!*
పార్లమెంటులో ఈరోజు చారిత్రాత్మిక ఓటింగ్...
అల్వాల్ ల్లో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్న హైడ్రా
అల్వాల్ చిన రాయుని చెరువులో అక్రమంగా నిర్మించిన భవన నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా...
Puducherry Declares Muharram Holiday and Work Swap
he Government of Puducherry has officially announced a public holiday on June 26, 2026, in...
భార్య చనిపోయిందని భర్త ఎస్సై సూసైడ్?
కరీంనగర్ జిల్లా
*భార్య చనిపోయిందని భర్త ఎస్సై సూసైడ్...*
కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం...
ఏప్రిల్ ఒకటి నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్తు
*ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్*
* రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
*...