నేడు లోక్సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్

0
164

*నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్!*

 

పార్లమెంటులో ఈరోజు చారిత్రాత్మిక ఓటింగ్ జరగనుంది, శుక్రవారం సాయంత్రం 4 గంటలకు డీలిమిటేషన్,బిల్లు,నారీ శక్తి వంధన,బిల్లు, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, ఈ మూడు కీలక బిల్లులపై నేడు ఓటింగ్ జరగనుంది... భారత పార్లమెంటు వేదిక గా మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ సంగ్రామం మొదలైంది. 

 

దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మహిళా రిజర్వే షన్లతో పాటు నియోజకవ ర్గాల పునర్విభజన డిలిమిటేషన్, ఎన్నికల సంస్కరణల వంటి అంశా లపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రెండో రోజు వాతావరణం వేడెక్కింది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యాంగ 131వ సవరణ బిల్లు, 2026ను, డిలిమిటేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. 

 

మరోవైపు కేంద్ర హోంమం త్రి అమిత్ షా, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును సభ ముందుంచా రు. మహిళలకు చట్టసభ ల్లో ప్రాతినిధ్యం కల్పించడం వారి హక్కు అని, ఇది ఎవరి పైన చేస్తున్న దయ కాదని ప్రధాని మోదీ కుండ బద్ధలు కొట్టారు. అయితే, ఈ బిల్లును నియోజక వర్గాల పునర్విభజనతో ముడిపె

Search
Categories
Read More
Telangana
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు: డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని బీజేపీ...
By Gujile Ramu 2026-04-23 12:42:07 0 249
Andhra Pradesh
శ్రీకాకుళం: బీసీ సంక్షేమ శాఖ అధికారిపై వేటు?
శ్రీకాకుళం బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధపై వేటుపడినట్లు సమాచారం. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ...
By Manda Ramkumar 2026-03-28 13:22:07 0 629
Telangana
UPI పై తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి - వాస్తవాలు తెలుసుకోండి 🇮🇳*
* కొందరు కావాలని "UPI పై ఛార్జీలు, GST" అంటూ తప్పుడు వార్తలు సృష్టించి ప్రజలను భయపెడుతున్నారు....
By Vanmoj Suryamohan 2026-09-19 08:18:33 0 57
Andhra Pradesh
Vijayasai Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు.
ఈ నెల 22న ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో విచారణకు హజరు కావాలని నోటీసులు జారీ చేసిన ఈడీ వైసీపీ...
By Pagadala Venkateswar 2026-01-17 11:52:29 0 234
Andhra Pradesh
సెక్యులర్ వ్యవస్థను కాపాడేది కమ్యూనిస్టులే సిపిఐ దోనేపూడి శంకర్
సెక్యులర్ వ్యవస్థను కాపాడేది కమ్యూనిస్టులే   దోనేపూడి శంకర్   భారత...
By Rajini Kumari 2025-12-28 10:30:53 0 241
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com