పుంగనూరు నియోజకవర్గం:మామిడి రైతులకు కవర్ల పంపిణీ

0
185

సోమల మండలం నడింపల్లిలో మామిడికాయలకు కవర్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. మండల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో మామిడికాయలకు మచ్చ రాకుండా కవర్లు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అగ్రికల్చర్ మేడం సంతోషి మాత, మిగిలిన రైతులకు ఈ నెల 18, 22 తేదీలలో పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
ఎమ్మెల్యే జిఎంఆర్ ను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి
ఇటీవల తన కార్యాలయంలో జారిపడి, స్వల్ప గాయాలకు గురై తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పటాన్చెరు...
By Ponnala Srinivasrao 2026-04-26 02:14:55 0 137
Telangana
హిందూ స్మశాన వాటికను మోడల్ స్మశాన వాటికగా మారుస్తా: ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: బోయిన్ పల్లి చిన్న తోకట్ట లోని శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని GM...
By Sidhu Maroju 2025-11-23 07:26:40 0 224
International
America blast their own aircraft
America: రూ.931 కోట్ల విలువ చేసే సొంత విమానాన్ని పేల్చేసిన అమెరికా! 06-04-2026 Mon 12:22 |...
By G k Nookala 2026-04-06 09:11:00 0 231
Andhra Pradesh
గొల్లగూడెంలో ట్రాక్టర్ ప్రమాదం – పనికి వెళ్తూ బాలిక దుర్మరణం
దేవరపల్లి మండలం గొల్లగూడెం గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ఓ బాలిక...
By Ratna Sekhar 2026-02-19 19:01:51 0 190
Odisha
Odisha Agriculture and Rural Development Progress Report
Odisha’s agriculture and rural development sector has shown steady progress through...
By Fathima Safa 2026-06-25 07:14:31 0 87
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com