ప్రపంచం లోనే ప్రజా స్వామ్య దేశం భారత్

0
539

స్పెషల్ ఇన్వెస్ట్ గేషన్ రివి జన్ నియమావళి ప్రకారం 1952 సంవత్సరం నుండి బార తా వని లో21 సంవత్సరం నిండిన ప్రతి పౌరుడికి. పౌర రా లకు ఓటు హక్కు భారత్ ప్రభుత్వం కల్పించింది. రాజ్యాంగం ద్వారా పరిపాలన విభాగం శాసన సభ. న్యా యా వ్యవస్థ లు ద్వారా భారత ప్రజా స్వామ్య స్వాతంత్ర్యం నడుస్తున్నది . 1989 మార్చిలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చట్ట సభలలో ఓటు హక్కు 21 నుంచి 18 సంవత్సరాలు తగ్గించి ఆమోదం తెలిపారు. భారత ఎన్ని కల కమీషన్ వారు నిర్ణయించిన తర్వాత అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాటిస్తున్నాయి మొదటి ప్రపంచం ఎక్కువ జనాభాలో చైనా దేశం మొదటి  స్థానం లో ఉండగా ఇప్పుడు 13.1.2026 నాటికి 140 కోట్ల 26 లక్షల భారత్ జనాభా ఉంది. ఇందులో ఓటు హక్కు గలవారు వంద కోట్ల పై గానే ఉన్నారు. స్థానిక. సార్వత్రిక ఎన్నికల్లో ఈ వి యం లు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ప్రతి పక్షాలు మరియు కొంత మంది ప్రజలు గుస గుస లాడుతున్నారు. ఎన్నికల విద నం లో మార్పులు తీసుకు రా వా లని విద్యావేత్తలు . న్యాయ వాదులు నిపుణ లు ప్ర జ లు అభిప్రాయ ప డుతున్నారు. కాబట్టి ప్రజా స్వామ్య ము గల మన దేశము లో భారత ఎన్నికల నియమావళి అను గుణంగా సవరించాలని కోరుతున్నట్లు తెలిసింది

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం...
By Benguluri Madhubabu 2026-06-01 02:38:25 0 185
Telangana
22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి ప్రజల భూములను తొలగించాలి.|
● ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ● 30 వేల...
By Sidhu Maroju 2026-08-18 09:33:32 0 132
SURAKSHA
Bridging Potential: The Inspiring Journey of Amrita Singh, IAS
A Visionary Administrator Empowering the Future of Haryana In the quiet corridors of governance...
By Kalaga Sailaja 2026-07-17 08:33:55 0 118
Telangana
7 కోట్ల 30 లక్షలతో నిర్మించబోతున్న గార్మెంటరీ యూనిట్‌కు గంగాపురి వద్ద మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన
ఉపాధి అవకాశాల విస్తరణకు తోడ్పడే విధంగా రూ. 7 కోట్లు 30 లక్షల వ్యయంతో నిర్మించబోయే గార్మెంటరీ...
By Krishna Balina 2026-05-06 09:07:27 0 330
Andhra Pradesh
శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాలు విందులో పాల్గొన్నా రాజంపే రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు గ్రామ పరిధిలోని నాగన్న గుట్ట పాలెం లో మంగళవారం...
By Benguluri Madhubabu 2026-03-24 11:56:22 0 254
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com