జయహో హిందూ ముస్లిం ఏక్ హై

0
205

జైహో జైహో హిందూ ముస్లిం ఎక్ హో..

 

జైహో జైహో సబ్ హిందూస్థాని ఏక్ హో...

 

ఈరోజు 28.1.2026....

జైభారత్ మూమెంట్ ఆధ్వర్యంలో జైహో కార్యక్రమం విజయవాడ గాంధీ నగర్ లోని 

తోలేటి కన్సల్టెంట్స్ హాల్లో జరిగింది, జైహో పట్టణ అధ్యక్షులు సత్యవతి గారు అధ్యక్షత వహించిరు. మాట్లాడారు,జైభారత్ నాయకులు ఖదిజ్ఞాసి శ్రీనివాస్ పిట్ల ముఖ్య వక్తగా ప్రసంగించారు, హీందూ ముస్లిం ఐక్యత కోసం అందరూ కృషి చేయాలని రాంప్రసాద్ బిస్మిల్ అష్పాకుల్లా ఖాన్ త్యాగాలను స్మరించుకుంటూ గాంధీ స్వాతంత్ర్య మరియ సమరయోధులు కోరుకున్న భారత దేశాన్ని ఆశయాలని సాధించడానికి కృషి చేయాలని, ఒకరికి ఒకరు సహకరించాల్సిందిగా కోరారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు 

 శ్రీ తోలేటి శ్రీకాంత్ గారు దేశంలోని అన్ని మతాల వారు సోదరభావంతో జీవించాలని ఎవరి మతాన్ని వారు అవలంబిస్తూ ఇతర మతాలను గౌరవించుకుంటూ సోదర భావంతో జీవించాలని సూచించారు,వీర బ్రహ్మం గారు చూపిన మతసామరస్యం దారిలో మనం అందరం కలిసి నడవాలని తెలిపారు. మాకు విలైనంతవరకు జైభారత్ కు ఎంత సహాయం చేయాలో చేస్తానని అన్నారు చేయించారు. ఖదిజ్ఞాసి రాజమణి మత సామరస్యం తో జీవిస్తూ అందరూ కలసి ఐక్య మత్యంతో జీవిస్తామని మహాత్మా గాంధీజీ స్వాతంత్ర్య సమరయోధులతో చేయించిన శాంతి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి మరీదు ప్రసాద్,చంద్రశేఖర్,t.ప్రసాద్ యాదవ్,sk భాష గారూ పలువురు పెద్దలు పలు సంఘాల నాయకులు హాజరయ్యారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా రాయచోటిలో ఘన నివాళులర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా రాయచోటి భాష సంయుక్త రాష్ట్రాల పితామహుడు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమర నిరాహార దీక్ష...
By Benguluri Madhubabu 2026-03-16 05:52:50 0 252
Andhra Pradesh
మదనపల్లి: పురిటి శిశువును పెట్టెలో పెట్టి కాలువలో పడేసిన ఘటన.
అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదనపల్లె మండలం కోళ్లబైలు సమీపంలో హంద్రీనీవా కాలువలో...
By Pagadala Venkateswar 2026-02-10 04:19:26 0 178
Andhra Pradesh
ఈరోజు మార్కాపురం మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించిన "రెండేళ్ల నమ్మకం- సంక్షేమం అభివృద్ధి" విజయోత్సవ సభ
ఈరోజు మార్కాపురం మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించిన "రెండేళ్ల నమ్మకం- సంక్షేమం అభివృద్ధి"...
By Chennaiah Kati 2026-06-18 05:27:51 0 171
Telangana
గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి*
*గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి* ...
By Vanmoj Suryamohan 2025-12-29 14:37:18 0 462
Andhra Pradesh
Chandrababu: నేడు నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.
Andhra   CM Chandrababu Naidu Tours Nandyala District Today డోన్ నియోజకవర్గంలో రైతులకు...
By Pagadala Venkateswar 2026-03-09 06:08:38 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com