నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం
Posted 2026-03-10 08:49:50
0
212
*Photos :-* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గం, కొత్తబురుజులో సోమవారం పర్యటించారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సీఎం సందర్శించారు. అనంతరం గ్రామ సభలో రైతులకు పట్టాదారుపుస్తకాలను అందించారు. ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వరంగల్ జిల్లాలోని మొక్కజొన్న వరి ధాన్యాలు మంటలలో బూడిద పాలయ్యాయి.....!
వరంగల్: మంటల్లో అన్నదాత ఆశలు!
భరత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లాలో 9మే నేడు పంట చేతికొచ్చిన...
రెబ్బెన KGBVలో ANM పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్,: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన కస్తూరిబా గాంధీ బాలికల...
ప్రజా సమస్యలపై జోనల్ కమిషనర్‌ను కలిసిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు అత్యవసర పౌర సమస్యలపై మాజీ...
The Off-Grid Syllabus: Training Future Journalists
Recognizing the increasing frequency of state-mandated internet blackouts, journalism schools are...
హైదరాబాద్‌లో ఆ రోడ్డు 3 నెలలు బంద్.. ఐటీ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!
హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. విశ్వనగరంగా ఎదుగుతున్న క్రమంలో జనాభా...