మహిళా పై అడవి పంది దాడి త్రీవ గాయాలు
Posted 2026-03-09 13:34:14
0
410
మహిళపై అడవి పంది దాడి.. తీవ్ర గాయాలు
వాంకిడి మండలం సోనాపూర్లో ఆదివారం సాయంత్రం పత్తి ఏరేందుకు వెళ్లిన ఆత్రం ధర్మాబాయి అనే మహిళపై అడవి పంది దాడి చేసింది. ఈ దాడిలో ఆమె తల, ఛాతిపై తీవ్ర గాయాలయ్యాయి. తోటి కూలీలు వెంటనే స్పందించి సర్పంచ్కు సమాచారం అందించారు. సర్పంచ్ పంద్రం సురేష్ స్పందించి, బాధితురాలిని మొదట వాంకిడి ఆసుపత్రికి, ఆ తర్వాత ఆసిఫాబాద్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandrababu Naidu: ఇజ్రాయెల్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ.
ఇజ్రాయెల్ వాణిజ్య, పరిశ్రమల మంత్రితో చంద్రబాబు సమావేశం
సాంకేతిక సహకారం అందించాలని కోరిన...
ఆసిఫాబాద్‌లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
T. Arun, IAS: Transforming Governance with Vision & Service
The Journey Begins
A Leader Driven by Public Service
"Good governance is not merely about...
మదనపల్లిలో దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరం.
మదనపల్లి పట్టణంలోని ఎంఎల్ఎల్ హాస్పిటల్ లో గురువారం దివ్యాంగుల కోసం ఉచిత వైద్య శిబిరం...
International literacy day
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 60వ వార్షికోత్సవం సందర్భంగా అక్షరాస్యత కోసం కృషి చేస్తున్న ప్రతి...