జులై 11న జాతీయ లోక్ అదాలత్

0
191

జులై 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకుని, జిల్లాలో పెండింగ్లో ఉన్న రాజీ పడదగ్గ క్రిమినల్, ఎక్సైజ్ కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబితా సూచించారు. జిల్లా కోర్టులో పోలీసు, ఎక్సైజ్ అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. కక్షిదారులకు లోక్ అదాలత్ప అవగాహన కల్పించి అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
యువతి ఆత్మహత్య కేసు ఆరుగురు అరెస్ట్
యువతి ఆత్మహత్య కేసు – ఆరుగురు అరెస్ట్     విశాఖపట్నం , ఆరిలోవ :...
By Rajini Kumari 2026-04-18 17:20:59 0 148
SURAKSHA
AP పోలీసులు నేడు: విధి దాటి సమాజ సేవ చేస్తున్నారు
నేడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విధి గంటలు దాటి ప్రజలకు సేవ చేశారు. విజయవాడ, విశాఖ, రాయలసీమ గ్రామాల్లో...
By Kalaga Sailaja 2026-07-04 08:26:34 0 91
Telangana
హకీమ్ మహమ్మద్ తాహిర్ అన్వర్) గుర్తు తెలియని పరిస్థితుల్లో మరణించాడు
పాకిస్తాన్‌ కు ఒక్కసారిగా షాక్...... భారత్ లో పాక్ ప్రేమికులకు నిద్రపట్టని సమయం... మసూద్...
By Thalakayala Nagashiva 2026-04-03 10:24:28 0 486
Andhra Pradesh
అమ్మచెరువుమిట్టలో హెచ్‌ఐవీ స్క్రీనింగ్ శిబిరం.
మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని వెలుగు సంస్థలో శుక్రవారం బొమ్మనచెరువు వైద్య...
By Pagadala Venkateswar 2026-06-20 04:23:44 0 118
Andhra Pradesh
Chandrababu Naidu: విజయవాడలో ఉన్నామా, తిరుపతిలో ఉన్నామా అన్నంత సంతోషంగా ఉంది: సీఎం చంద్రబాబు.
        Chandrababu Naidu: విజయవాడలో ఉన్నామా, తిరుపతిలో ఉన్నామా అన్నంత...
By Pagadala Venkateswar 2026-01-19 16:57:50 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com