3వ రోజు ఆట ల పోటీలు
Posted 2026-03-09 10:31:54
0
298
విశాఖ కలెక్టరేట్ లో గల ఎన్ జి ఓస్ ప్రాంగణం లో మహిళ దినోత్సవం పురస్కంచుకొని అన్ని శాఖల ప్రభు త్వ మహిళ ఉద్యోగులు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఆటలు పోటీలు నిర్వహించారు ఆటల పోటీలు భాగంగా రింగ్ టెన్నిస్. త్రీ లెగ్రేట్ పరుగు పందెం లు. వివిధ ఆటలు ఆడారు 160 మంది మహిళా ఉద్యోగులు హాజరైనారు. మంగళ వారం కూడా స్థానిక జిల్లా పరిషత్ ఆవరణం లో కార్య క్రమం ఉంటుందని ఉమెన్ వింగ్ చైర్మన్ కవిత గారు తెలిపారు. అందుకు అనుమతి కలెక్టర్ గారిని కోరగా దయ తలచి అనుమతి ఇచ్చారని. మరియు ఈ కార్య క్రమం నకు సహక రిస్తున్న ఏపీ జె ఏ సి జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్ రావుగారికి. కార్య దర్శి రవి కుమార్ గారికి అభినందనలు మహిళా ఉద్యోగులు తెలియ జేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అగ్ని బాధితులను పరామర్శించిన MLA సత్యప్రభ...
కాకినాడ జిల్లా
ప్రత్తిపాడు...
ఆస్తి కోసం ఎంతకు తెగించావురా.. బతికుండగానే తల్లిని చంపేశాడు… ఇక నెలకు 15 వేలు కట్టాల్సిందే.
ఆస్తి కోసం తల్లి బతికుండగానే రికార్డుల్లో చంపేశాడు కొడుకు. తప్పుడు మరణ ధృవీకరణ పత్రంతో భూమిని...
ఆర్టీసీ కార్మికుల సమ్మెకి సంపూర్ణ మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు
మంచిర్యాల :కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని...
నూతన పవర్ బోర్ వెల్ ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్ 3 వార్డు మడ్ ఫోర్డ్ తిరు తుల్కంతమ్మన్ దేవాలయానికి...
ముఖ్యమంత్రి గారి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు.
📍 గుంటూరు, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో ఈ నెల 3,4, 5వ...