3వ రోజు ఆట ల పోటీలు

0
299

 విశాఖ కలెక్టరేట్ లో గల ఎన్ జి ఓస్ ప్రాంగణం లో  మహిళ దినోత్సవం పురస్కంచుకొని అన్ని శాఖల ప్రభు త్వ మహిళ ఉద్యోగులు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఆటలు పోటీలు నిర్వహించారు ఆటల పోటీలు భాగంగా రింగ్ టెన్నిస్. త్రీ లెగ్రేట్ పరుగు పందెం లు. వివిధ ఆటలు ఆడారు 160 మంది మహిళా ఉద్యోగులు  హాజరైనారు.  మంగళ వారం కూడా స్థానిక జిల్లా పరిషత్ ఆవరణం లో కార్య క్రమం ఉంటుందని ఉమెన్ వింగ్ చైర్మన్ కవిత గారు తెలిపారు.    అందుకు అనుమతి కలెక్టర్ గారిని కోరగా దయ తలచి అనుమతి ఇచ్చారని. మరియు ఈ కార్య క్రమం నకు సహక రిస్తున్న ఏపీ జె ఏ సి జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్ రావుగారికి. కార్య దర్శి రవి కుమార్ గారికి అభినందనలు మహిళా ఉద్యోగులు తెలియ జేశారు. 

Search
Categories
Read More
BMA
Enduring Harassment: The Media Fights Colonial Laws
Indian journalists endure immense legal harassment, including colonial-era sedition laws and the...
By JoinBMA 2026-08-20 06:11:30 0 49
Technology
The Human Cost of Big Tech’s AI Pivot
In a sweeping restructuring effort, Meta has laid off roughly 10% of its global workforce,...
By Dunna Jessicaruth 2026-05-26 08:49:45 0 560
Andhra Pradesh
ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి
మంగళవారం రోజు ఉదయం మండలంలోని బో రెడ్డి గారి పల్లెలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి...
By Benguluri Madhubabu 2026-03-03 08:10:50 0 247
Telangana
శాయంపేట మక్కల కొనుగోలు కేంద్రంలో భారీ మోసం -బస్తాకు 30 నుండి 40 రూపాయలు అదనపు వసూలు -60 లక్షల వరకు రైతుల నుండి వసూలు -ప్రభుత్వ నిబంధనలు పాటించని PACS నిర్వాహకులు
హన్మకొండ జిల్లా లోని శాయంపేట మండలంలో గత రబీ సీజన్లో రైతులు అధికంగా మక్కలు పండించారు. ఖరీఫ్ సీజన్...
By Sriramula Anil 2026-06-12 04:03:46 7 1K
SURAKSHA
TN Police Extending a Helping Hand to the Needy
Yesterday, the Tamil Nadu Police stood by the vulnerable and the elderly. During their routine...
By Kalaga Sailaja 2026-06-27 10:45:35 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com