నారాయణ స్కూల్ నూతన భవన ప్రారంభ ఉత్సవంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

0
209

రాయచోటి పట్టణం మాసాపేట వరిగ రోడ్డులో ఈరోజు ఉదయం నూతన భవన ప్రవేశ మహోత్సవం లో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు సుగవాసి పెద్ద పాలయ్య గారి ఆహ్వానం మేరకు ప్రవేశ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నారాయణ స్కూల్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం వేడుకలకు అత్యంత వైభవంగా జరిగాయి ఈ శుభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై నూతన భవనాన్ని సందర్శించి నూతన బ్రాంచ్ ప్రారంభించిన సందర్భంగా కుటుంబ సభ్యులు మరియు నిర్వాహకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు 

Search
Categories
Read More
Telangana
ప్రధాని మోదీ స్పీచ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి
 ఫ్రమ్ హోమ్ (ఇంటి నుండి పని) కి ప్రాధాన్యత ఇవ్వండి - ప్రధాని మోదీ ‎ఒక సంవత్సరం వరకు...
By Ponnala Srinivasrao 2026-05-11 07:13:52 0 158
Telangana
గాయని మంగ్లీ కేసుతో నాకు ‎ఎలాంటి సంబంధం లేదు"
ఆర్థిక మోసం ఘటనలో గాయని మంగ్లీపై నమోదైన కేసులో దర్శకుడు వేణు ఊడుగుల కూడా ఉన్నారంటూ కొన్ని మీడియా...
By Ponnala Srinivasrao 2026-04-12 01:10:07 0 205
Andhra Pradesh
వందే భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ట్రైన్.. పండగే పండుగ
ఏపీ మీదుగా అనేక వందే భారత్ రైళ్లు సర్వీసులు అందిస్తున్న విషయం తెలిసిందే. విశాఖపట్నం, విజయవాడ,...
By SivaNagendra Annapareddy 2025-12-24 06:48:13 0 355
Andhra Pradesh
22-A భూ సమస్యలకు పరిష్కారం.. 9 మంది రైతులకు ఊరట.
అన్నమయ్య జిల్లాలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 22-A భూ సమస్యలకు సోమవారం పరిష్కారం లభించింది....
By Pagadala Venkateswar 2026-06-30 07:10:45 0 133
Rangareddy
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం
‎హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశం...
By Ponnala Srinivasrao 2026-08-13 01:07:43 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com