హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం
Posted 2026-08-13 01:07:43
0
216
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశం
కోర్టు పరిధిలోని అంశాల్లో ఇష్టానుసారంగా జోక్యం చేసుకోవడం రంగనాథ్‌కు అలవాటుగా మారిందని ఆగ్రహం
కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఎన్ని? హైడ్రా కూల్చివేతలు ఎన్నో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశం
కూల్చివేతలపై కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశం
హైడ్రా చర్యలతో ఇతర అధికారులు కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాల్సి వస్తుంది
అధికారుల చర్యలతో కోర్టు విలువైన సమయం వృథా అవుతుంది
మేడ్చల్‌లోని వాణి కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో కూల్చివేతలపై విచారణ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు
తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసిన హైకోర్టు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అల్లు శిరీష్ కళ్యాణ మహోత్సవానికి నారా లోకేష్
*సినీ హీరో అల్లు శిరీష్ వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేష్*
*హైదరాబాద్:*
ప్రముఖ...
జగ్జీవన్ రామ్ జయంతి
మనూర్ :- మనూర్ మండలంలోని బాధల్ గవ్ గ్రామ చౌరస్థలో మాజీ ఉప ప్రధాని, స్వసంత్ర సమరయోధుడు డాక్టర్...
మంచిర్యాల జిల్లాలో మహిళ దారుణ హత్య
దండపల్లి మండలం లో నెలిక వెంకటాపురం గ్రామంలో త్రీవ విషాదం నెలకొంది. సింగతి లక్ష్మీ అనే మహిళ...
పుంగనూరు: విపక్షాల తీరుపై మైనార్టీ మోర్చా ధ్వజం
చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలు అనుసరిస్తున్న...
రోడ్ల అభివృద్ధికి మరో అడుగు… యర్రగొండపాలెంలో శుభారంభం! ఈ రోజు ఉదయం 10 గంటలకు యర్రగొండపాలెం పట్టణం, అయ్యప్ప స్వామి గుడి వద్ద ₹9 కోట్ల నిధులతో మంజూరైన యర్రగొండపాలెం – త్రిపురాంతకం తారు రోడ్డు కార్
రోడ్ల అభివృద్ధికి మరో అడుగు… యర్రగొండపాలెంలో శుభారంభం!
ఈ రోజు ఉదయం 10 గంటలకు...