సిటీ శివారు ప్రాంతల్లో నీటి ట్యాంకర్లు కు బలే గిరాకి
Posted 2026-03-07 06:13:05
0
439
దిండిగల్ ,ఇ సంవత్సరం మార్చి మొదటి వారంలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు,ఈ ఏండల ప్రభావం తో భూగర్భజలాలు అడుగంటిపోయి సిటీ లో ని అపార్ట్‌మెంట్లు బోర్లు ఎండిపోతున్నవి అవసరాలకు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం సరపరా చెస్తోన్న మంజీర, గోదావరి నీరు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి,వచ్చిన అవసరాలకు సరిపడవు ముక్యంగా సిటీ శివారు ఏరియా ఉన్నా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల లా తో పాటూ పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లు కి వారి అవసారాల దృష్ట్యా, ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లతో సరఫరా చేస్తూ ప్రతి రోజు చేతి నీడ డబ్బులు సంపాదించుకుంటున్నారు కనుక ,ఈ వేసవి కాలంలో ప్రభుత్వం నీటి సరఫరా మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు ప్రజలు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
NTPC Triggers Green Energy Shift in Port Blair
In a significant push for carbon neutrality, NTPC Limited has officially invited bids for a...
Chandrababu: ఇఫ్తార్ విందులో ఇచ్చిన హామీని గంటల వ్యవధిలోనే నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.
ఏపీ సీఎం చంద్రబాబు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇమామ్‌లు, మౌజన్‌లకు ఇచ్చిన మాటను...
వృద్ధుడు అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు
సీతంపేట మండలం పెద్దూరు గ్రామానికి చెందిన ఆరిక సత్యం(60) రెండు రోజులుగా కనిపించకుండా పోయారు....
అనంతపురం: జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుప రిమాండ్ ... జిల్లా జైలుకు తరలింపు
జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుపెట్టిన కేసులో మరో ముగ్గురు నిందితులు అరెస్ట్... 14...
కుల వ్యవస్థను రద్దు చేయాలి - భారతీయ అంబేద్కర్ సేన డిమాండ్.
భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు పీటీఎం శివ ప్రసాద్, భారత ప్రభుత్వం తక్షణమే కుల...