వృద్ధుడు అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు
Posted 2026-09-11 06:03:15
0
101
సీతంపేట మండలం పెద్దూరు గ్రామానికి చెందిన ఆరిక సత్యం(60) రెండు రోజులుగా కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు సీతంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. ఆయన ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు లేదా 8008698577 నంబరుకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకమైనది : సాయి లోకేష్.
అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేష్ మంగళవారం మదనపల్లిలో మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ 140...
Ankit Singh, IPS: Leading with Courage and Commitment
The Journey Begins
"A police officer's greatest achievement is not measured by...
Architect of Modern Policing: The Inspiring Journey of IPS Alok Mittal, Director General, BPR&D
Beyond the Uniform: How Alok Mittal’s Technological Vision and Uncompromising Integrity are...
శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎంపిక.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ శ్రీ గాయత్రి బ్రాహ్మణ...
Bangalore Police Provide Rain Relief To Vendors
During heavy rains today, Bangalore Police distributed tarpaulin sheets and hot tea to...