అన్నమయ్య జిల్లాలో ఆపరేషన్ వజ్రప్రహార్: డ్రోన్ల నిఘాలో తనిఖీలు.
Posted 2026-03-07 05:59:59
0
188
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, మత్తు పదార్థాల రహిత జిల్లా లక్ష్యంగా 'ఆపరేషన్ వజ్రప్రహార్' పేరుతో పోలీసులు శనివారం తెల్లవారుజామున రాయచోటి, మదనపల్లె (అంగళ్ళు) ప్రాంతాల్లో భారీ 'కార్డన్ & సెర్చ్' నిర్వహించారు. 10 ప్రత్యేక బృందాలు అధునాతన డ్రోన్ కెమెరాల సహాయంతో సమస్యాత్మక ప్రాంతాలు, ఖాళీ భవనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. రాయచోటిలో డీఎస్పీ కృష్ణమోహన్, మదనపల్లె రూరల్‌లో సీఐ రవి నాయక్ నేతృత్వంలో జరిగిన ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అక్రమ కేసుల వ్యవహారంలో ఘర్షణ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, జే టౌన్ సమీపంలో బుధవారం కొత్తకోట గ్రామానికి వెళ్తున్న మాజీ...
Quashing Sedition: The Right to Criticize the State
The strength of a free press is proven by its ability to criticize the government without being...
ఆడపిల్లల విద్యాభివృద్ధి దిశగా కీలక అడుగు – జడవల్లి అడ్డరోడ్డులో మద్రసా హాస్టల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ళ.
పొన్నూరు మండలం, జడవల్లి గ్రామ సమీపంలో ముఫ్తి అబ్దుల్లా బేగ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ట్రస్ట్...
గోవులకు చిరు ధాన్యములు . అరటి పండ్లు ఆకు కూరలు తినిపించిన మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్
విశాఖ పట్నం సమీపం శొంటి యం దగ్గర ఉన్న గో హాస్టల్ లో ఈ రోజు సాయంకా లం 4...
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రను తిప్పి కొట్టండి
ప్రచురణార్థం 19.12.2025
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తెచ్చిన విబి జి...