అక్రమ కేసుల వ్యవహారంలో ఘర్షణ
Posted 2026-06-11 12:46:53
0
114
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, జే టౌన్ సమీపంలో బుధవారం కొత్తకోట గ్రామానికి వెళ్తున్న మాజీ బోయకొండ చైర్మన్ ఎస్‌కే రమణారెడ్డిని, టీఎన్‌టీయూసీ నాయకుడు జల్లి మనోహర్ కుటుంబ సభ్యులు తమపై అక్రమ కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఈ క్రమంలో, జల్లి మనోహర్ భార్య మంజుల, కోడలు దీప, ఎస్. కె రమణారెడ్డిని నిలదీయగా ఆయన దురుసుగా ప్రవర్తించి దీపను తోసివేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గాయపడిన దీపను కుటుంబ సభ్యులు వెంటనే పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Arunachal Pradesh Boosts Governance & Tribal Welfare Drive
Arunachal Pradesh has intensified its focus on governance reforms and welfare initiatives aimed...
కౌకూర్ లో బోనాల పండగ జాతర. పూజలు చెల్లించుకున్న కాంగ్రెస్ నేతలు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/కౌకూర్.
బోనాలు తెలంగాణ లో జరుపుకునే ఒక ముఖ్యమైన పండగ. ఇది...
Sikkim Pioneering Fuel Rationing with Odd-Even Rule
Following Prime Minister Narendra Modi’s nationwide appeal for fuel conservation, Sikkim...
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన రాజంపేట టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు పీలేరు నందు నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రిలీఫ్ ఫండ్...
జగన్‌పై మంత్రి నాదెండ్ల ఫైర్.. అన్ని విమర్శలకు ఘాటు కౌంటర్.
జగన్‌పై మంత్రి నాదెండ్ల ఫైర్.. అన్ని విమర్శలకు ఘాటు కౌంటర్.
Andhra
Nadendla Manohar Fires...