పుంగనూరు: శుభారాం ప్రభుత్వడిగ్రీ కళాశాల వద్ద అగ్ని ప్రమాదం
Posted 2026-03-06 11:48:03
0
197
పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలేజీ ఆవరణలో పేరుకుపోయిన చెత్త, కంచె మంటల్లో చిక్కుకోవడంతో వాటిని ఆర్పేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఈ ఘటనకు గల పూర్తి కారణాలపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శ్రీకాకుళం: 5వ R&B మినిస్టర్ ర్యాంక్
రాష్ట్ర రహదారులు, భవనాల (R&B) శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ నెల 5, 6 తేదీల్లో శ్రీకాకుళం...
మంచిర్యాల్: మున్సిపల్ కౌన్సిలర్ మీటింగ్ బాయ్ కాట్ చేసిన బిజెపి
మంచిర్యాల్ నగరపాలక సమస్త సర్వసభ్యత్వం సమావేశానికి బిజెపి కార్పొరేటర్లు బహిష్కరించారు....
మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నరీస్ తో లోకేష్ బేటి
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో మంత్రి లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ...
దేశాభివృద్ధిలో విద్యార్థులదే కీలక పాత్ర.|
● త్రివేణి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
● విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలకు...
విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి మండల కో కన్వీనర్ కాశినేని మహేంద్ర నాయుడు
ఈ సందర్భంగా రాయచోటి ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు అభివృద్ధి అవసరాలపై మంత్రికి వినతి...