అన్నమయ్య జిల్లాలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభం.

0
168

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రితో కలిసి మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో గురువారం ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. చిన్నపాటి గొడవలు, మనస్పర్థల కారణంగా దంపతులు విడిపోయి పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని ఎస్పీ సూచించారు. క్షణికావేశంలో విడిపోయే దంపతులను కలిపి, వారికి రక్షణ కల్పించడమే ఈ సెంటర్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీఐ, ఎస్సై మరియు మహిళా పోలీసులను నియమించినట్లు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
సాయినగర్ సమస్యలపై శాంతి ఆకస్మిక పర్యటన.|
"మురుగు, వేలాడే విద్యుత్ తీగలు, నీటి నిల్వపై స్థానికులతో సమీక్ష" మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :...
By Sidhu Maroju 2026-07-01 09:31:13 0 118
Andhra Pradesh
బహుద కాలువలోకి కారు దూసుకెళ్లి ఆరుగురికి గాయాలు.
అన్నమయ్య జిల్లాలో కారు అదుపుతప్పి బహుద కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు...
By Pagadala Venkateswar 2026-06-19 04:40:39 0 105
Andhra Pradesh
నేడు జిల్లా కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిస్కార వేదిక (PGRS) అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పి జి ఆర్ ఎస్ కు హాజరు కావాలి
బాపట్ల: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే పి జి ఆర్ ఎస్...
By Gadiyapudi Narendra 2026-02-02 13:31:08 0 232
Andhra Pradesh
మదనపల్లి: నకిలీ ఇళ్ల పట్టాలపై తహసిల్దార్ సీరియస్.
మదనపల్లిలో నకిలీ పట్టాలతో జరుగుతున్న అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని MRO కిషోర్ కుమార్...
By Pagadala Venkateswar 2026-02-23 06:58:37 0 168
Andhra Pradesh
మాజీ కౌన్సిలర్ కుటుంబంపై దాడి: చర్యలు తీసుకోవాలని డిమాండ్.
మదనపల్లె మాజీ కౌన్సిలర్ సిద్ధమ్మ, సత్యనారాయణ, రేవతి శుక్రవారం తమకు ఎదురవుతున్న ముప్పు గురించి...
By Pagadala Venkateswar 2026-03-13 14:08:57 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com