పాదాచారిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఒకరు మృతిముగ్గురికి తీవ్ర గాయాలు
Posted 2026-03-05 03:26:00
0
384
పాదాచారిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఒకరు మృతి
ముగ్గురికి తీవ్ర గాయాలు
మార్కాపురం జిల్లా....
పెద్ద దోర్నాలలో గ్రామపంచాయతీ కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదం అయినముక్కల గ్రామానికి చెందిన భోగ్యం మద్దయ్య నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.
ఈ ఘటనలో మద్దయ్యకు కుడి భుజం విరిగింది.
పులిచెర్ల బయన్నకు తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
సానికొమ్ము కార్తీక్ కుడి చేతి ఎముక బయటకు రావడంతో నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు.
ఉడుముల భరత్ పెద్ద దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ వైద్యులు డా. సంజీవ్ వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రమాదంపై పెద్ద దోర్నాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాలు విందులో పాల్గొన్నా రాజంపే రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు గ్రామ పరిధిలోని నాగన్న గుట్ట పాలెం లో మంగళవారం...
దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి లో టింకు గౌడ్ యువసేన...
జూలై 1న జాతీయ కార్మిక సంఘాల సంయుక్త నిరసన కార్యక్రమాలు
గోదావరిఖని : కోల్ ఇండియా స్థాయిలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఫెడరేషన్లు సంయుక్తంగా సమావేశమై...
🚨 హైదరాబాద్: లో BMW కార్‌ను చుట్టుముట్టిన హిజ్రాలు.. రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్!
హైదరాబాద్‌లో కొనుగోలు చేసిన BMW కారును పూజ మరియు ఆశీర్వాదం కోసం గుడికి తీసుకెళ్తుండగా...
Echoes for Peace: Catholic Bodies Appeal for Harmony
Amidst a fresh wave of violence, Catholic lay organizations in the Archdiocese of Imphal issued a...