శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాలు విందులో పాల్గొన్నా రాజంపే రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
Posted 2026-03-24 11:56:22
0
254
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు గ్రామ పరిధిలోని నాగన్న గుట్ట పాలెం లో మంగళవారం జరిగిన శ్రీ ఎల్లమ్మ బోనాలు ఉత్సవాల్లో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు టిటిడి పాలకమండలి మాజీ సభ్యుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొన్నారు ఎం మధుకర్ నాయుడు ఆహ్వానం మేరకు ఆయన ఈ విందు కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులు కలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ప్రకాశం జిల్లాలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన మండల వెంకట్రావు మెమోరియల్ ఆధ్వర్యంలో...
ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన.
ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన...
మదనపల్లె: ఇంట్లో పాతిపెట్టిన బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం.
మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లిలో శుక్రవారం ఒక అనుమానాస్పద ఘటన వెలుగుచూసింది. ఇంట్లో పాతిపెట్టిన...
అక్రమ బియ్యం దందాకు బ్రేక్.. పీడీ చట్టంతో చెక్.|
● పలుమార్లు కేసులు నమోదైన వ్యక్తిపై నిర్బంధ ఉత్తర్వులు
● అల్వాల్ పోలీసుల చర్యలు.. చర్లపల్లి...
యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్ లో పాల్గొన్న సాట్స్ చైర్మన్ : శివసేన రెడ్డి
గచ్చిబౌలి మైదానంలో యంగ్ ఇండియా ఫిసికల్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో...