మదనపల్లె: సరిహద్దులో ఘోర ప్రమాదం.. గుర్రంకొండ వ్యక్తి మృతి.

0
199

కర్ణాటక సరిహద్దులోని చీకిలబైలు చెక్‌పోస్ట్ వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుర్రంకొండ మండలం మర్రిపాడుకు చెందిన బషీర్ బాషా మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ కోమాలోకి వెళ్లినట్లు రాయల్పాడు ఎస్ఐ రామా తెలిపారు. క్షతగాత్రులను శ్రీనివాసపురం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
విధుల్లోకి డిప్యూటీ సీఎం పవన్.. నేడు అమరావతికి.
శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న డిప్యూటీ సీఎం పవన్ మూడు వారాల విశ్రాంతి తర్వాత నేడు మంగళగిరికి...
By Pagadala Venkateswar 2026-05-13 06:02:40 0 115
SURAKSHA
Ajay Singhal, IPS: A Legacy of Bold Police Leadership
A 1992-batch IPS officer leading Haryana Police with integrity, discipline, and a commitment to...
By Lokeshwari Panthadi 2026-07-24 08:33:57 0 240
Andhra Pradesh
మదనపల్లె: మహిళలకు 33% సీట్ల కేటాయింపు చారిత్రాత్మకం -సుగవాసి.
రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలనే టీడీపీ నిర్ణయంపై మదనపల్లెలో శుక్రవారం హర్షం...
By Pagadala Venkateswar 2026-05-30 05:09:02 0 106
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు
మదనపల్లి: కురబలకోట మండలం చెన్నామరి మిట్ట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భవన...
By Pagadala Venkateswar 2026-02-16 12:55:47 0 226
Telangana
Elections in telangana
ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందుగా రాష్ట్రంలో 48 గంటల సైలెంట్...
By G k Nookala 2026-02-09 18:02:17 0 505
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com