బక్కన వాని పాలెం లో పోలియో టీకా లు

0
323

విశాఖ రూరల్ మధుర వాడ ఏరియా బక్కన పాలెం 41లో ఉన్న సచి వా లయంలో బుదవారం. ఆరోగ్య శాఖ వారు ఇప్పుడు పుట్టిన బిడ్డ నుండి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు పోలియో టీకాలు వేశారు. సుమారు వంద మంది టీకాలు వేయించు కొన్నారని ఏ ఎన్ ఎం.లు లక్ష్మి. కళ్యాణి గార్లు చెప్పారు అంతే కాకుండా ప్రతి రోజూ త మకు కేటాయించిన వార్డులలో ఇల్లు ఇళ్లు తిరిగి ప్రజలకు ఆరోగ్య సూత్రాలు తెలియ పరుస్తున్నా మని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆశమిత్ర ఉషా రాణి. తల్లులు . పిల్లలు ఉన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ: కలెక్టర్.
మదనపల్లిలో 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాత్రికేయులకు అక్రిడిటేషన్...
By Pagadala Venkateswar 2026-02-25 08:27:32 0 201
Telangana
వరంగల్ నగరంలో వర్షం.....
భారత్ అవాజ్ న్యూస్:27 మే నేడు సాయంత్రం వరంగల్ జిల్లాల పలుచోట్ల వర్షా వేసవి కాలంలో తీవ్రమైన...
By Gujile Ramu 2026-05-27 04:45:30 0 187
Andhra Pradesh
బీజేపీ. జిల్లా ఎస్సీ మోర్చా ద్వారా గురు రవి దాస్ జయంతి
 గురు రవి దాస్ 649 వ జయంతి ఉత్సవాల సందర్భంగా. గా జు వాక నందు బిజెపి జిల్లాఎస్సీ మోర్చా...
By Mobbu Venkatramana 2026-02-04 12:20:45 0 485
Telangana
మంచిర్యాల్: ముగిసిన ఉమ్మడి జిల్లాల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు
మంచిర్యాల్ క్లబ్ నిర్వహించిన ఉమ్మడి జిల్లాల బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలు, సెలక్షన్ ముగి సాయి....
By Bonagiri RaviShankar 2026-05-24 23:03:30 0 167
Telangana
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు : సీపీ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాలు...
By Bonagiri RaviShankar 2026-08-01 03:42:30 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com