వరంగల్ నగరంలో వర్షం.....

0
183

భారత్ అవాజ్ న్యూస్:27 మే నేడు సాయంత్రం వరంగల్ జిల్లాల పలుచోట్ల వర్షా వేసవి కాలంలో తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన వరంగల్ నగర వాసులకు వర్షం రూపంలో కాస్త ఉపశమనం లభించింది. బుధవారం ఉదయం నుంచి శంభునిపేట, కరీమాబాద్, ఉర్సు, ఖిలా వరంగల్ తదితర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. అనంతరం నగరంలో చినుకులు మొదలు కావడంతో ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. భానుడి తాపం నుంచి ఉపశమనం లభించడంతో నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము..

Search
Categories
Read More
Telangana
ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా SP
ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఖానాపూర్లోని ఎన్నిక కేంద్రాన్ని...
By Mittapelli Saketh 2026-02-17 10:16:30 0 499
Andhra Pradesh
పీటీఎం: మిద్దెపై నుంచి జారిపడి బాలికకు తీవ్ర గాయాలు.
పీటీఎం మండలంలో సోమవారం, బొంతవారిపల్లెకు చెందిన వెంకట్రమణ కుమార్తె స్వాతి (12) మిద్దెపై పూలు...
By Pagadala Venkateswar 2026-05-26 06:34:31 0 117
Telangana
నేరాలు మాని మారకపోతే పీడీ యాక్ట్ తప్పదు: రౌడీషీటర్లకు హెచ్చరిక.|
హైదరాబాద్ : (భారత్ ఆవాజ్ ప్రతినిధి)  నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా...
By Sidhu Maroju 2026-01-28 19:44:38 0 241
SURAKSHA
Deepak Rawat, IAS: Bold Leadership in Governance
A distinguished 2007-batch Uttarakhand IAS officer whose transparent governance, decisive...
By Lokeshwari Panthadi 2026-07-18 05:51:43 0 195
Bharat Aawaz
భారత్ Vs. ఇండియా: పాత్రికేయుని స్థానం ఎక్కడ? ( Bharat Vs. India: Where is the Journalist's Position? )
భారత్ Vs. ఇండియా: పాత్రికేయుని స్థానం ఎక్కడ?( Bharat Vs. India: Where is the Journalist's...
By Bharat Aawaz 2025-07-08 17:58:50 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com