పుంగనూరు: ఎమ్మార్వో హామీతో దీక్ష విరమించిన దళిత సంఘాలు
Posted 2026-03-02 12:33:11
0
187
పుంగనూరు మండలం, రాంపల్లి గ్రామ సమీపంలో మహేష్ అనే వ్యక్తికి ప్రభుత్వం కేటాయించిన ఐదు సెంట్ల భూమిని పెద్దపంజాణి మండలం వ్యక్తులు ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టారు. దళిత సంఘాలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో, మహేష్ కు న్యాయం చేయాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. సోమవారం ఎమ్మార్వో రాము దళిత సంఘాలతో చర్చించి, మహేష్ కు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
AP పోలీసు సైబర్ సెల్: ఆన్‌లైన్ మోసాలపై పోరు
సైబర్ నేరాల నుండి ప్రజలను కాపాడేందుకు AP పోలీసు సైబర్ సెల్ ఈరోజు విజయవాడ IT ఉద్యోగులకు...
ఇంధనాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్.
స్టాక్ ఉంచుకుని 'నో స్టాక్' బోర్డులు పెట్టే బంకులపై కఠిన చర్యలకు మంత్రి ఆదేశాలు
ఆక్వా, వరి...
*దేశ యువతపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ*
*దేశ యువతపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం...
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
రిటైర్డ్ ఉద్యోగుల భూమిని విడిపించి ఇవ్వాలి.. చిన్నప్ప.
మదనపల్లెకు చెందిన రిటైర్డ్ ఉద్యోగుల భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ ఏపీఎస్ఈబీ...