పుంగనూరులో విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు కొత్తూరు మురళి

0
177

పుంగనూరు పట్టణంలో సోమవారం బెంగళూరు రోడ్డు వైపు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభం వాలిపోయింది. అదృష్టవశాత్తూ విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
36 వ మున్సిపల్ డివిజన్లోని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం లో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్ లో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు...
By Avunoori Mahesh 2026-04-26 12:45:49 0 193
Andhra Pradesh
Train Fire Accident: అర్ధరాత్రి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం.
ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విశాఖ...
By Siva Bhaskar 2025-12-29 02:03:38 0 979
Andhra Pradesh
NTR జిల్లా పల్స్ పోలియో కార్యక్రమంలో డాక్టర్ జి లక్ష్మీశ
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 21, 2025*...
By Rajini Kumari 2025-12-21 08:14:55 0 229
Andhra Pradesh
తిరుపతి తిరుమలలో సూర్యప్రభ వాహన సేవ వేడుకలు ప్రారంభం
*తిరుపతి : తిరుమలలో జనవరి 25న రథసప్తమి వేడుకలు.*   *ఈ నెల 25న ఉదయం సూర్యప్రభ వాహనసేవతో...
By Rajini Kumari 2026-01-20 10:43:17 0 206
Andhra Pradesh
సచివాలయంలో ప్రజా దర్బార్ అర్జీలు స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
  అమరావతి, సచివాలయం (22-06-2026).    *సచివాలయంలో ప్రజా దర్బార్.. అర్జీలు...
By Benguluri Madhubabu 2026-06-22 13:41:02 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com