నిజాంపేట x రోడ్ నుండి గాగిలాపూర్×రోడ్ వరకు ‎మియాపూర్ ×నుండీ మజిద్పూర్ (కరీంనగర్ హైవే )‎రూట్ లో  ఆర్ టి సి బస్సులు నడపండి

0
517

 

‎హైదరాబాదు నగరంలో  సిటీ శివారు ప్రాంతాలైనా బాచుపల్లి, మల్లంపేట, ఖాజీపల్లి లో ఇప్పటికే సాఫ్ట్‌వేర్, పార్మా ఉద్యోగులు స్థిరనివాసాలు ఏర్పర్చుకున్న విషయం తెలిసిందే ,వారు ఉద్యోగరిత్య ఆఫీస్ కి వెళ్ళెందుకు గత సంవత్సరం నుండి నిజాంపేట్ ×రోడ్ నుండి మల్లంపేట, ఖాజీపల్లి వరకు సిటీ బస్సులు నడుస్తున్నవి,అయితే  ఖాజీపల్లి వరకు కాకుండా బస్సులు గడ్డపోతరం మీదుగా ‎గా గిలాపూర్x రోడ్ వరకు( నర్సాపూర్ రోడ్, నడిపించాలని,అలాగే మియాపూర్ నుండి బాచుపల్లి, ప్రగతి నగర్, గండిమైసమ్మ మీదుగా అయోధ్య ఎక్స్‌రోడ్, మేడ్చల్ చెక్‌పోస్ట్ మీదుగ  మజిద్పూర్ (కరీంనగర్ హైవే) వరకు , ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకుని బస్సులు వెయ్యాలని ఆర్‌టి సి అధికారుల కు అభ్యర్థన చేస్తున్నారు ఆ రూట్ లో ప్రయాణించే ప్రజలు

Search
Categories
Read More
Andhra Pradesh
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.
బాపట్ల: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-01-19 14:51:05 0 265
SURAKSHA
Shri Arvind Kumar IAS: Architect of Modern Hyderabad
Shri Arvind Kumar, IAS: The Visionary Bureaucrat Who Helped Shape Modern Hyderabad From Academic...
By Lokeshwari Panthadi 2026-07-08 12:26:03 0 171
SURAKSHA
After Retirement: WB Police Fight Social Evils
tired WB police officers are fighting social evils in society. Village rallies organized against...
By Kalaga Sailaja 2026-07-03 13:22:39 0 127
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా సీనియర్ మెన్ ఫుట్‌బాల్ జట్టు ఎంపికలు.
అన్నమయ్య జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదనపల్లె జెడ్పీ గ్రౌండ్‌లో మంగళవారం...
By Pagadala Venkateswar 2026-05-27 06:19:16 0 103
Andhra Pradesh
ఏపీలో విస్తరిస్తున్న నైరుతి.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.
    ఏపీలో విస్తరిస్తున్న నైరుతి.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన 12-06-2026 Fri ...
By Pagadala Venkateswar 2026-06-12 04:57:10 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com